View

'రంగస్థలం' ఫస్ట్ డే రికార్డులు.. రచ్చ రచ్చేనట!

Saturday,March24th,2018, 04:32 AM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రంగస్థలం' చిత్రం మార్చి 30న థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్పెషల్ షోల స్ర్కీనింగ్ కి ఎ.పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దాంతో మెగాభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా స్పెషల్ షో స్ర్కీనింగ్ కి ప్లాన్ చేస్తున్నారట.


మార్చి 30న ఉదయం 5 గంటల నుంచి ఈ స్పెషల్ షోల హడావిడి ఆరంభంకానుంది. 30 రాత్రి లేట్ నైట్ షోలు కూడా స్ర్కీనింగ్ కానున్నాయట. దాంతో ఎక్కువ షోలు స్ర్కీనింగ్ చేయవచ్చు. ఈ సినిమా టిక్కెట్స్ కి కూడా భారీ డిమాండ్ నెలకొన్న నేపధ్యంలో టిక్కెట్ రేటుని కూడా పెంచేసారట. ఫస్ట్ డే పాత రికార్డులను తమ హీరో 'రంగస్థలం' తుడిచిపెట్టేయాలని, కొత్త రికార్డ్ చరణ్ ఖాతాలో పడేలా చేయాలని మెగాభిమానులు పట్టుదలగా ఉన్నారట. ఈ నేపధ్యంలో ఫస్ట్ డే వసూళ్లు భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. తెలంగాణాలో సైతం 'రంగస్థలం' సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని మెగాభిమానులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకాబోతున్న ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయయని మెగాభిమానులు ఆల్ రెడీ సంబరాలు చేసుకుంటున్నారు. సో... మార్చి 30న మెగా రచ్చ గ్యారంటీ...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !