View

ఆ ఇద్దరిలో సాయిధరమ్ తేజ్ హీరోయిన్ ఎవరు?

Monday,June03rd,2019, 04:01 AM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి హీరోయిన్ ఖరారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.


తాజా వార్తల ప్రకారం రెజీనా, మాళవిక శర్మల పేర్లును పరిశీలిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ సినిమాలో నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాకి 'భోగి' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి పండగలాంటి టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట డైరెక్టర్ మారుతి. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి ఫైనల్ గా ఈ సినిమాకి 'భోగి' టైటిల్ ని ఫిక్స్ చేస్తారా... రెజీనా, మాళవిక శర్మల్లో ఎవరికి ఈ సినిమాలో నటించే అవకాశం వస్తుంది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !