View

రవితేజ, వరుణ్ తేజ్ తో దానికి రెడీ అంటున్న సాయి తేజ్!

Thursday,December19th,2019, 05:20 AM

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'ప్రతిరోజు పండగే' సినిమా రేపు (20.12.2019) అంగరంగ వైభవంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాల గురించి తన మనసులోని మాటను బయటపెట్టాడు.


''నేను, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గురించి తరచుగా మాట్లాడుకుంటుంటాం. à°•à°¥ కుదిరితే మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన మా ఇద్దరికీ ఉంది.  అలాగే రవితేజతో కూడా మల్టీస్టారర్ గురించి మాట్లాడుతుంటాను. 'అబ్బాయి మనం చేద్దాం' అని ఆయన అంటుంటారు. à°•à°¥ కుదిరితే తప్పకుండా చేద్దాం అని ఆయనతో చెబుతుంటాను. కాబట్టి మా కాంబినేషన్ లో à°•à°¥ కుదిరితే ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాము అని తెలిపాడు'' సాయిధరమ్ తేజ్. 


సో... డైరెక్టర్లదే ఆలస్యం. మంచి à°•à°¥ సెట్ చేసుకుంటే... సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ అలాగే రవితేజ, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ ని వర్కవుట్ చేసుకోవచ్చు. మరి à°ˆ క్రేజీ కాంబినేషన్స్ ఎవరు వర్కవుట్ చేసుకుంటారో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !