View

Full version of the track Jai Shri Ram Released

Saturday,May20th,2023, 02:57 PM

The track 'Jai Shri Ram' from the movie Adipurush has taken not only the nation but also the world by storm! Following the release of the highly anticipated teaser in multiple languages, including Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada, fans were left in awe and eagerly awaited the full version. Composed by the renowned duo Ajay-Atul and featuring powerful lyrics by Rama Jogaiah Sastry, this extraordinary song pays a glorious tribute to the might and power of Prabhu Shri Ram.


Not only through the gripping visuals, the song was launched in a magnificent manner through an immersive experience as the composer duo Ajay-Atul along with 30+ choir singers performed the song. From nashik dhols to the 'Jai Shri Ram', this one of its kind launch was indeed enchanting experience.


Directed by Om Raut and produced by Bhushan Kumar, Adipurush is a cinematic masterpiece that brings together an exceptional ensemble cast including Prabhas, Saif Ali Khan, Kriti Sanon, Sunny Singh, and Devdatta Nage. With its mesmerizing melody, breathtaking visuals, and impactful storytelling, 'Jai Shri Ram' is more than just a song, it is a captivating anthem that resonates deeply with audiences worldwide, symbolizing the strength and significance of invoking the name of Prabhu Shri Ram.


Showcasing the true essence and glory of Raghav, ‘Jai Shri Ram’ is sure to leave listeners in awe of his divine power. With its infectious energy, soaring vocals, and soul-stirring composition, the song is a cultural phenomenon and a source of inspiration for millions.


Adipurush, directed by Om Raut is produced by T- Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles and Pramod - Vamsi of UV Creations will be releasing globally on 16th June 2023.

 

జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్.. అద్భుతంగా ఆదిపురుష్ మొదటి పాట


ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన à°ˆ చిత్రం జూన్ 16à°¨ విడుదల కాబోతోంది. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. à°ˆ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక తాజాగా à°ˆ చిత్రం నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే గీతాన్ని విడుదల చేశారు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ - అతుల్ స్వరపరిచిన à°ˆ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశాడు.


''జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం".. అంటూ సాగే ఈ గీతాన్ని అద్భుతమైన ట్యూన్ తో స్వరపరిచారు అజయ్ - అతుల్ ద్వయం. ఒక్కో బీట్ హృదయాలు ఉప్పొంగేలా కనిపిస్తోంది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే గీతంలా కనిపిస్తోందీ పాట. రామ జోగయ్య శాస్త్రి రచన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సాహిత్యంతో సింపుల్ గా ఉన్నా.. బలమైన పదజాలం కనిపిస్తోంది.


పాటలో వాడిన ఇన్ స్ట్రుమెంట్స్ లో డ్రమ్స్ మోత థియేటర్స్ దద్దరిల్లేలా కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత హై ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చుకున్న ఆదిపురుష్ లోని ఈ గీతం ప్రేక్షకులకు భక్తితో కూడిన ఒక రకమైన పూనకం తెప్పించేలా ఉంది.


2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి
టెక్నికల్ టీమ్   
పి.ఆర్.వో - జి.ఎస్.కే మీడియా
ఎడిటర్ - అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే,
డివోపి - కార్తీక్ పల్నాని
సంగీతం - అజయ్ - అతుల్
పాటలు - రామ జోగయ్య శాస్త్రి
నిర్మాతలు - à°Ÿà°¿ సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్
దర్శకత్వం - ఓమ్ రౌత్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !