View

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Tuesday,April14th,2020, 07:30 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ à°“ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న à°¸à°¿à°¨à°¿à°®à°¾ ఇదే. à°ˆ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలి, రిలీజ్, à°¨à°Ÿà±€à°¨à°Ÿà±à°² ఎంపిక తదితర విషయాలపై ఫోకస్ పెడుతున్నారట త్రివిక్రమ్. మరోవైపు à°ˆ సినిమా స్ర్కిఫ్ట్ ని పక్కాగా à°°à±†à°¡à±€ చేస్తున్నారని à°¸à°®à°¾à°šà°¾à°°à°®à±. స్ర్కిఫ్ట్ లో à°­à°¾à°—à°‚à°—à°¾ à°ˆ సినిమాలో మరో స్టార్ హీరోతో à°•à±€à°²à°• పాత్ర చేయించే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశంతో à°ˆ సినిమా స్టోరీ లైన్ ఉంటుందట. ఎన్టీఆర్ పాత్ర చుట్టూ కూడా రాజకీయాలు à°…ల్లుకుని ఉంటాయట. అలాగే à°“ పవర్ ఫుల్ రాజకీయవేత్త పాత్ర కూడా ఉంటుందట. à°† పాత్ర నెగటివ్ à°·à±‡à°¡à± తో ఉంటుందని సమాచారమ్. à°ˆ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ à°¤à±‹ చేయించాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. స్ర్కిఫ్ట్ రెడీ అయిన తర్వాత సంజయ్ దత్ à°¨à°¿ కలిసి, స్ర్కిఫ్ట్ à°µà°¿à°¨à°¿à°ªà°¿à°‚à°šà°¿ à°…తనిని à°ˆ సినిమాలో à°¨à°Ÿà°¿à°‚పజేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారమ్. మరి సంజయ్ దత్ à°ˆ సినిమా ఆఫర్ ని అంగీకరిస్తారో లేదో వేచిచూద్దాం. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి అధికారికంగా à°¤à±†à°²à°¿à°¯à°¾à°²à±à°¸à°¿ à°‰à°‚ది.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !