View

లాక్ డౌన్ ని వాడుకుంటున్న తమన్నా..భారీగా పుచ్చుకుంటోందట!

Thursday,July02nd,2020, 04:06 AM

మిల్క్ బ్యూటీ తమన్నా à°²à°¾à°•à± డౌన్ ని చక్కగా వాడుకుంటోంది. సినిమా షూటింగ్ లు జరగడంలేదు కాబట్టి, తమన్నా à°–ాళీగా ఉండకుండా à°“ టాక్ షో చేయడానికి అంగీకరించింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' అనే డిజిటల్ యాప్ ని ఆరంభించిన సంగతి తెలిసిందే. à°ˆ యాప్ ని డెవలప్ చేయడానికి మెగా à°ªà±à°²à°¾à°¨à±à°¸à± à°µà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à± à°®à±†à°—à°¾ నిర్మాత. అందులో భాగంగా à°¤à°®à°¨à±à°¨à°¾à°¤à±‹ 'ఆహా' యాప్ కోసం à°“ టాక్ షో ప్లాన్ చేసారట.


కాగా à°ˆ టాక్ షో కోసం తమన్నా à°’క్కో ఎపిసోడ్ à°•à°¿ 8 లక్షలు పారితోషికం పుచ్చుకుంటోందట. à°ˆ పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ కూడా ఒకే చెప్పేసారట. త్వరలోనే à°ˆ టాక్ షో à°•à°¿ సంబంధించిన పూర్తి వివరాలు బయటికి తెలియజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. à°ˆ టాక్ ఫస్ట్ రెండు ఎపిసోడ్ లు అల్లు అర్జున్, రాంచరణ్ లతో à°°à±‚పొందనుందని తెలుస్తోంది. సో... మిల్క్ బ్యూటీ తమన్నా à°¡à°¿à°œà°¿à°Ÿà°²à± ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతోందన్నమాట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !