View

ఎన్టీఆర్ - కథానాయకుడు.. రంగంలోకి మరో హీరోయిన్!

Thursday,October11th,2018, 02:19 AM

మహానటుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో హిట్ పాటలున్నాయి. అయితే 'ఆకుచాటు పిందె తడిసే...', 'ఆరేసుకోబోయి పారేసుకున్నా..' పాటలు ఎవరు గ్రీన్. ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు ఈ పాటలను హమ్ చేస్తూనే ఉంటారు. ఈ రెండు పాటలు 'ఎన్టీఆర్- కథానాయకుడు' సినిమాలో ఉండబోతున్నాయి.


'ఆకుచాటు పిందె తడిసే..' పాటకు ఎన్టీఆర్ à°—à°¾ నటిస్తున్న బాలయ్య, శ్రీదేవిగా నటిస్తున్న రకుల్ చిందేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ స్టిల్స్ ని విడుదల చేసారు. బాలయ్య, రకుల్ లుక్స్ à°•à°¿ ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా à°ˆ సినిమా కోసం రంగంలోకి దిగబోతోంది. à°ˆ సినిమాలో జయప్రద పాత్రలో తమన్నా మెరవనుంది. కాగా  'వేటగాడు' చిత్రంలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నా...' పాటలో ఎన్టీఆర్, జయప్రద మెరిసిన వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు 'ఎన్టీఆర్ - కథానాయకుడు' లో à°ˆ పాటను పొందుపరచబోతున్నారు. బాలయ్య, తమన్నా à°ˆ పాటకు చిందేయబోతున్నారు. అయితే à°ˆ సాంగ్ మొత్తం ఉండదట. కేవలం à°’à°• చరణం మాత్రమే ఉంటుందట. త్వరలోనే à°ˆ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. మొత్తం మీద ఎన్టీఆర్' బయోపిక్ భారీ తారాగణంతో, భారీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే à°ˆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11à°¨ à°ˆ సినిమా థియేటర్స్ à°•à°¿ రానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !