View

బాలయ్య, బోయపాటి సినిమాకి ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఫిక్స్?

Friday,February07th,2020, 10:29 AM

3à°µ సారి రిపీట్ అవుతున్నక్రేజీ కాంబినేషన్ బాలయ్య, బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15నుంచి ఆరంభమవుతున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. చిత్రం యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదుగానీ, ఇద్దరు స్టార్ హీరోయిన్లు à°ˆ సినిమాకి కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తోంది. à°¬à°¾à°²à°¯à±à°¯ సరసన à°ˆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఆల్ రెడీ నటించారు. వారెవరంటే...

నయనతార, శ్రియసరన్. à°ˆ ఇద్దరినీ బాలయ్య, బోయపాటి సినిమా కోసం హీరోయిన్లుగా తీసుకున్నారట. 'సింహా', 'శ్రీ రామరాజ్యం' 'జై సింహా' సినిమాల కోసం బాలయ్య సరసన జత కట్టింది నయనతార. ఇక శ్రియసరన్ అయితే 'చెన్న కేశవరెడ్డి', 'గౌతమిపుత్రశాతకర్ణి', 'పైసా వసూల్', 'ఎన్ à°Ÿà°¿ ఆర్ కథానాయకుడు' సినిమాల్లో బాలయ్య సరసన నటించింది. ఇప్పుడు మళ్లీ బాలయ్య-నయనతార, బాలయ్య-శ్రియ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరి ఈసారి à°ˆ హీరోయిన్లతో, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో బాలయ్య ఎన్ని మ్యాజిక్ లు క్రియేట్ చేయనున్నారో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !