View

చిరుకి విలన్ ఫిక్స్.. ఎవరో తెలుసా!

Tuesday,July14th,2020, 04:05 AM

మలయాళ à°¸à°¿à°¨à°¿à°®à°¾ 'లూసిఫర్' తెలుగులో రీమేక్ కానుందన్న à°µà°¿à°·à°¯à°‚ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా à°ˆ రీమేక్ à°°à±‚పొందనుందన్న విషయం బయటికి వచ్చినప్పట్నుంచి à°ˆ సినిమాపై క్రేజ్ నెలకొంది. రోజుకో వార్త à°ˆ సినిమా గురించి బయటికి వస్తూనే à°‰à°‚ది. తాజాగా మరో అప్ డేట్ à°ˆ సినిమా గురించి బయటికి వచ్చింది. అదేంటంటే...


à°ˆ సినిమాలో à°µà°¿à°²à°¨à± క్యారెక్టర్ à°«à°¿à°•à±à°¸à± అయినట్టు తెలుస్తోంది. రహమాన్ ని విలన్ à°—à°¾ తీసుకున్నారట. మలయాళ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్ర తెలుగులో రహమాన్ చేయబోతున్నారని సమాచారమ్. వివేక్ à°’బెరాయ్ à°¤à±‹à°¨à±‡ à°¤à±†à°²à±à°—ు వెర్షన్ లో కూడా నటింపజేయాలనుకున్నారట. కానీ వివేక్ à°®à°³à±à°²à±€ à°ˆ పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదట. à°ˆ నేపధ్యంలోనే రహమాన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. 


ఇంకా మలయాళ వెర్షన్ లో మంజు à°µà°¾à°°à°¿à°¯à°°à± à°šà±‡à°¸à°¿à°¨ పాత్రను సీనియర్ హీరోయిన్ ఖుష్భూ చేయబోతోందనే వార్తలు ఉన్నాయి. ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి à°‰à°‚ది. మొత్తం మీద 'లూసిఫర్' తెలుగు రీమేక్ à°•à°¿ నటీనటుల à°Žà°‚పిక జరుగుతోంది. ఎవరెవరికి ఫైనల్ à°—à°¾ à°ˆ సినిమాలో నటించే అవకాశం దక్కుతుందో à°µà±‡à°šà°¿à°šà±‚ద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !