View

'ఓటు' హక్కు కాదు.. బాధ్యత - ఆకట్టుకుంటున్న టీజర్

Saturday,August26th,2023, 04:02 PM

హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నచిత్రం 'ఓటు'.  'చాలా విలువైనది' అనేది ట్యాగ్ లైన్.  à°«à±à°²à°¿à°•à± నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ à°ˆ సినిమా టీజర్ ని విడుదల చేశారు.


‘మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ కూడా అలరించాయి. ‘’మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా ? ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి.    


హృతిక్ శౌర్య టీజర్ లో ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు.  à°…నుభవం వున్న నటుడిలా తన పాత్రలో ఒదిగిపోయారు. హృతిక్ శౌర్య, తన్వి నేగి కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ à°—à°¾ వుంది. గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ఆకట్టుకున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న à°ˆ టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆర్పీ పట్నాయిక్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తర్వాత అంత పెద్ద హైట్ వున్న హీరో ఇంకెవరూ రారేమో అనుకున్నప్పుడు హృతిక్ శౌర్య వచ్చారు( నవ్వుతూ). తన ఎత్తుకు తగ్గట్టు హైట్స్ కి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో టైటిల్ లోనే తెలుస్తుంది. ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి వున్న సమాజానికి వెన్నుతట్టి లేపాల్సిన అవసరం వుంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాని నిర్మించిన చిత్ర బృందానికి అభినందనలు. పాటలు చక్కగా వున్నాయి. సిరిమల్లె పువ్వు పాట తో శ్రీదేవి గారికి ఎంతపేరు వచ్చిందో ఈ సినిమాలో అలాంటి పాటలో నటించిన తన్వి కూడా అలాంటి పేరురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని, సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.


హృతిక్ శౌర్య మాట్లాడుతూ.. టీజర్ ని లాంచ్ చేసిన ఆర్పీ పట్నాయిక్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు రవి గారు నాపై ఎంతో నమ్మకం పెట్టారు. ఆయనకి కృతజ్ఞతలు.చాలా ముఖ్యమైన కథ ఇది. గోపరాజు రమణగారు ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. తన్వి చాలా బ్యూటీఫుల్ గా నటించారు. టీం అందరికీ థాంక్స్ తెలిపారు.


తన్వి మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. హృతిక్ శౌర్య  à°µà°‚డర్ ఫుల్ కోస్టార్. చాలా ముఖ్యమైన à°•à°¥ ఇది. సినిమా చక్కగా వచ్చింది. ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.


గోపరాజు రమణ మాట్లాడుతూ.. ఓటు ప్రాముఖ్యత జోడిస్తూ కుటుంబకథా చిత్రంగా à°ˆ సినిమాని మలిచి దర్శక నిర్మాతలకు అభినందనలు. ఇందులో నేను కీలక పాత్రలో నటించాను. హృతిక్ శౌర్యమ హీరోయిన్ తన్వి కొత్తవారైనప్పటి చాలా అనుభవం వున్న నటుల్లా బాగా నటించారు. సినిమా చాలా బావొచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.  à°ˆ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


తారాగణం:  à°¹à±ƒà°¤à°¿à°•à± శౌర్య, తన్వినేగి


సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : రవి
బ్యానర్ :  à°«à±à°²à°¿à°•à± నైన్ స్టూడియోస్
నిర్మాణం: ఫ్లిక్ ఫిలిమ్స్
సంగీతం: అగస్త్య
డీవోపీ :  à°Žà°¸à± రాజశేఖర్
ఎడిటర్ :  à°ªà±à°°à°¸à°¾à°¦à±
ఆర్ట్ :  à°®à±‹à°¹à°¨à± తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: రామకృష్ణ
పీఆర్వో : వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !