View

మెగా మేనల్లుడు సినిమా విషయంలో వినాయక్ పక్కా ప్లాన్!

Sunday,September17th,2017, 03:33 AM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో వి.వి.వినాయక్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ విషయంలో వి.వి.వినాయక్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట.


తాజా వార్తల ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27 నుంచి ఆరంభంకానుందట. యు.యస్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టు సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారని సమాచారమ్. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనుంది. 'దుర్గ', 'ఇంటిలిజెంట్' టైటిల్స్ ని పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఫైనల్ గా ఈ సినిమాకి ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తారో వేచి చూడాల్సిందే. సో... సమ్మర్ లో సాయిధరమ్ తేజ్, వినాయక్ కాంబినేషన్ సినిమా థియేటర్స్ కి రావడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !