View

బాలయ్య, బోయపాటి సినిమాలో మరో హీరో.. ఎవరో తెలుసా?

Monday,April27th,2020, 07:24 AM

కరోనా à°µà±ˆà°°à°¸à± విలయతాండవం వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ మోడ్ లో ఉంది. చిత్ర పరిశ్రమ సైతం లాక్ డౌన్ పాటిస్తోంది. à°ˆ నేపధ్యంలో à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్స్ à°œà°°à°—డంలేదు. లాక్ డౌన్ సడలించిన తర్వాత తిరిగి షూటింగ్ లు ఆరంభమవుతాయి. ఈలోపు సినిమాలకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ని తెలుసుకుంటూ à°Ÿà±ˆà°®à± పాస్ చేస్తున్నారు సినీప్రియులు. 


క్రేజీ à°•à°¾à°‚బినేషన్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి à°¶à±à°°à±€à°¨à± 'సింహా', 'లెజెండ్' తర్వాత హ్యాట్రిక్ సినిమా కోసం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. à°ˆ సినిమా షూటింగ్ à°•à°¿ సైతం బ్రేక్ పడింది. అయితే ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు à°œà°°à±à°—ుతున్నాయట. అందులో భాగంగా à°ˆ సినిమా కోసం మరో హీరోని à°Žà°‚పిక చేసినట్టు తెలుస్తోంది. అతనెవరో à°•à°¾à°¦à±....


'ఏజెంట్ సాయి à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± ఆత్రేయ' సినిమా ద్వారా హీరోగా à°ªà°°à°¿à°šà°¯à°‚ అయిన నవీన్ పొలిశెట్టి. à°ˆ కుర్ర హీరో బాలయ్యకు అసిస్టెంట్ à°—à°¾ అలరించబోతున్నాడట. బోయపాటి à°¡à°¿à°œà±ˆà°¨à± చేసే క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. à°† à°°à°•à°‚à°—à°¾ à°¨à°µà±€à°¨à± పొలిశెట్టికి సైతం బోయపాటి చక్కటి క్యారెక్టర్ à°¡à°¿à°œà±ˆà°¨à± చేసి ఉంటారని à°Šà°¹à°¿à°‚చవచ్చు. ఏదేమైనా à°¦à±€à°¨à°¿à°•à°¿ సంబంధించి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ రావాల్సి ఉంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !