filmybuzz
filmybuzz

View

శంకర మూవీ రివ్య్వూ

Friday,October21st,2016, 12:43 PM

చిత్రం - శంకర
నటీనటులు - నారా రోహిత్, రెజీనా, జాన్ విజయ్, రాజీవ్ కనకాల తదితరులు
కెమెరా - టి.సురేందర్ రెడ్డి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం - సాయి కార్తీక్
నిర్మాత - ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను)
సమర్పణ - ఎమ్వీ రావు
బ్యానర్స్ - శ్రీ లీలా మూవీస్, జె.ఆర్.మీడియా
దర్శకత్వం - తాతినేని సత్యప్రకాశ్


కోలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని వసూళ్ల పరంగా కూడా శభాష్ అనిపించుకున్న తమిళ చిత్రం 'మౌనగురు'. అరుళ్ నిధి హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో నారా రోహిత్ హీరోగా 'శంకర' టైటిల్ తో రీమేక్ అయ్యింది. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఆర్.వి.చంద్రమౌళి (కిన్ను) ఈ చిత్రాన్ని నిర్మించారు. నారా రోహిత్ నటించే సినిమాల స్టోరీ లైన్స్ బాగుంటాయనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. గత చిత్రం 'జ్యో అచ్చుతానంద' సక్సెస్ తో జోష్ మీదున్నాడు నారా రోహిత్. మరి 'శంకర' ఈ సక్సెస్ కి కొనసాగింపు అవుతుందా తెలుసుకుందాం.


కథ
వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోటుపాట్లు శంక‌ర (నారా రోహిత్) కి న‌చ్చ‌వు. వాటిని ప్ర‌తిఘ‌టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌శ్నించే కొడుకును చూసి అత‌ని త‌ల్లి, సోద‌రుడు దిగులుపడుతుంటారు. దాంతో అత‌న్ని సొంతూరు నెల్లూరు నుంచి విజ‌య‌వాడ‌కు పంపుతారు. మ‌ధ్య‌లో ఓ కారు యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ప్ర‌మాదానికి గురైన వ్య‌క్తిని కాపాడ‌టానికి కొంద‌రు ముందుకొస్తారు. అయితే వారు ర‌క్షించ‌డానికి బ‌దులు చంపేస్తారు. ఆ క్రైమ్‌లో శంక‌ర ఇరుక్కుంటాడు. అది ఎలా జ‌రిగింది? ఇంత‌కీ ప్ర‌మాదానికి గుర‌యింది ఎవరు? కాపాడ‌టానికి ముందుకొచ్చి కాపాడ‌కుండా చంపేసిన వారు ఎవ‌రు? శ‌ంక‌ర నిర్దోషి అని నిరూపించుకున్నాడా? వ్యవస్థలో లోటుపాట్లునే సహించలేనివాడు పిచ్చోడు, డ్రగ్స్ కి బానిస అనే ముద్ర ఎందుకు వేయించుకుంటాడు.. ఈ ముద్రను ఎలా పోగొట్టుకుంటాడు. అనన్య (రెజీనా) కి శంకరకి సంబంధం ఏంటీ? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'శంకర' చూడాల్సిందే.


నటీనటుల పర్ ఫామెన్స్
శంకర గా నారా రోహిత్ అద్భుతంగా నటించాడు. ఓ సాదాసీదా కుర్రాడిగా నటిస్తూనే, వ్యవస్థపై లోటుపాట్లును ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు యాంగ్రీ మ్యాన్ గా కూడా అద్భుతమైన నటనను కనబర్చాడు. రెజీనాది డీ గ్లామర్ రోల్. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ గా జాన్ విజయ్ చక్కటి నటనను కనబర్చాడు.


సాంకేతిక వర్గం
స్టోరీ లైన్. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లయిమ్యాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకి హైలైట్. స్ర్కీన్ ప్లే విషయంలో కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకునేది. డైరెక్టర్ సత్యప్రకాశ్ కి ఈ విషయంలో మైనస్ పాయింట్ లు పడతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు ఒకే అనిపించేలా ఉన్నాయి. రీ-రికార్డింగ్ బాగుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఎమోషన్ ఉన్న స్టోరీ లైన్ కావడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రీ క్లయిమ్యాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ, సినిమాలోని ఈ అంశాలు ఆడియన్స్ కి ఓ మంచి సినిమాని చూసామనే ఫీలింగ్ ని కలుగుజేస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. ఈ శంకర అందరికీ నచ్చుతాడు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !