View

10 మిలియ‌న్ వ్యూస్‌ తో 'ఉప్పెన' నీ క‌న్ను నీలి స‌ముద్రం 

Sunday,March08th,2020, 05:07 PM

వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్న 'ఉప్పెన' చిత్రంలోని మొద‌à°Ÿà°¿ పాట‌ను ఇటీవ‌à°² స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేసిన విష‌యం విదిత‌మే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం à°¸‌à°®‌కూర్చ‌à°—à°¾ à°–‌వ్వాలీ à°¤‌à°°‌హాలో సాగే 'నీ à°•‌న్ను నీలి à°¸‌ముద్రం' అనే à°ˆ పాట స్వ‌ల్ప‌కాలంలో 10 మిలియ‌న్ వ్యూస్ దాటి, ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయిన పాట‌ల్లో à°’à°•‌à°Ÿà°¿à°—à°¾ నిలిచింది.


హీరోయిన్ కృతి శెట్టిపై à°¤‌à°¨‌కెంత ప్రేమ ఉందో à°ˆ పాట‌లో వైష్ణ‌వ్ తేజ్ చెప్పే విధానాన్ని అతి సుంద‌à°°à°‚à°—à°¾ తెలియ‌జేశారు. హిందీ లిరిక్స్‌ను à°°‌ఖీబ్ ఆల‌మ్‌, తెలుగు సాహిత్యాన్ని శ్రీ‌à°®‌ణి à°°‌à°šà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ పాట‌ను జావెద్ అలీ, శ్రీ‌కాంత్ చంద్ర అత్యంత మార్ద‌వంగా ఆల‌పించారు.


à°† పాట‌కు à°µ‌చ్చిన అద్భుత‌మైన స్పంద‌à°¨ à°¤‌ర్వాత రెండో పాట‌ను సోమ‌వారం విడుద‌à°² చేయడానికి చిత్ర బృందం à°¸‌న్నాహాలు చేస్తోంది. 'à°§‌క్ à°§‌క్ à°§‌క్' అంటూ సాగే à°ˆ పాట‌ను సోమ‌వారం సాయంత్రం 4.05 à°—à°‚à°Ÿ‌à°²‌కు విడుద‌à°² చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.


à°¤‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి à°’à°• ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న à°ˆ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం à°¸‌à°®‌కూరుస్తుండ‌à°—à°¾, షామ్‌à°¦‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తున్నారు.


సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో à°•‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఉప్పెన ఏప్రిల్ 2à°¨ విడుద‌à°²‌కు సిద్ధ‌à°®‌వుతోంది.


ప్రధాన తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌à°¦‌త్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !