View

2 అవర్స్ లవ్ ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Sunday,July21st,2019, 06:26 AM

శ్రీనిక క్రియేటివ్ à°µ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ à°ª‌వార్ హీరోగా à°¨‌టిస్తూ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం '2 à°…à°µ‌ర్స్ à°²‌వ్‌'. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా ప్రేమ à°•‌à°¥‌à°²‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ à°¸‌రికొత్త ప్రేమ à°•‌థాంశంతో '2 à°…à°µ‌ర్స్ à°²‌వ్' చిత్రం తెర‌కెక్కుతోంది. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను à°¶‌నివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుద‌à°² చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నప్ర‌ముఖ నిర్మాత‌ రాజ్ కందుకూరి ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


రాజ్ కందుకూరి మాట్లాడుతూ - 2 à°…à°µ‌ర్స్ à°²‌వ్ అంటే రెండు à°—à°‚à°Ÿ‌à°² పాటు ప్రేక్ష‌కుల‌ను ప్రేమ‌లోనే ఉంచే సినిమా అని అనుకుంటున్నాను. à°“ సినిమాలో హీరోగా à°¨‌టిస్తూ à°¦‌ర్శ‌à°•‌త్వం చేయ‌à°¡‌మంటే à°…à°‚à°¤ సామాన్య‌మైన విష‌యం కాదు. శ్రీప‌వార్ ఆవిష‌యంలో సూప‌ర్బ్‌. చాలా బాగా చేశాడ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతుంది. ట్రైల‌ర్‌లో మంచి కంటెంట్‌తో సినిమా రూపొందింద‌ని అర్థ‌à°®‌వుతుంది. సాధార‌ణంగా నా దృష్టిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాల‌ని ఉండ‌వు. మంచి, చెడు సినిమాల‌నే ఉంటాయి. కంటెంట్ ఉండే సినిమాల‌నే ప్రేక్ష‌కుల‌ను ఆద‌రిస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఇది కూడా à°’à°•‌à°Ÿ‌వుతుంద‌ని భావిస్తున్నాను. గ్యాని సింగ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్‌à°—à°¾ కుదిరింది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ - హీరోయిన్‌à°—à°¾ నా తొలి చిత్ర‌మిది. à°¦‌క్షిణాది సినిమాల‌తో హీరోయిన్‌à°—à°¾ ఎంట్రీ ఇవ్వ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. మంచి క్యారెక్ట‌ర్ పోషించాను. సినిమా à°•‌థంతా నా చుట్టూనే తిరుగుతుంది. మంచి రోల్ ఇచ్చి à°Žà°‚à°•‌రేజ్ చేసిన మా హీరో, డైరెక్ట‌ర్ శ్రీప‌వార్‌గారికి థాంక్స్‌ అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°…à°–à°¿à°² గంజి మాట్లాడుతూ - నిర్మాత‌à°—à°¾ నా తొలి ప్ర‌à°¯‌త్నం. యూనిట్ à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం. మంచి టీమ్ à°Žà°«‌ర్ట్‌తో చేసిన à°ˆ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో, à°¦‌ర్శ‌కుడు శ్రీ à°ª‌వార్ మాట్లాడుతూ - మా యూనిట్‌ను ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌à°¡‌కు విచ్చేసిన రాజ్ కందుకూరిగారికి థాంక్స్‌. నాకు చిన్న‌ప్పటి సినిమాలంటే ఆస‌క్తి.. ముఖ్యంగా దర్శ‌కత్వం గురించి ఎక్కువ‌à°—à°¾ ఆలోచించేవాడిని. à°¨‌న్ను à°¦‌ర్శ‌à°•‌త్వం వైపు ఇన్‌స్పైర్ చేసిన వ్య‌క్తి సుకుమార్‌గారు. ఆయ‌à°¨ డైరెక్ట‌ర్ చేసిన సినిమాల‌ను చూసే à°¦‌ర్శ‌కత్వం చేయాల‌నుకున్నాను. కాబ‌ట్టి మా `2 à°…à°µ‌ర్స్ à°²‌వ్‌` చిత్రాన్ని ఆయ‌à°¨‌కు డేడికేట్ చేస్తున్నాను. హీరోయిన్‌à°—à°¾ తెలుగు అమ్మాయినే తీసుకోవాల‌ని చాలా మందిని ఆడిష‌న్ చేశాం. కానీ à°Žà°µ‌రూ మాకు à°¨‌చ్చ‌లేదు. దాంతో ముంబై వెళ్లి కృతిగార్గ్‌ను ఎంపిక చేసుకున్నాను. నేను à°ˆ స్థాయిలో ఉన్నానంటే à°¨‌లుగురు వ్య‌క్తులు కార‌ణం. వారే నా పిల్ల‌ర్స్‌. ముందుగా మా అమ్మ‌గారికి థాంక్స్‌. ఆమె ఎంతో à°Žà°‚à°•‌రేజ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°…à°–à°¿à°² నా స్నేహితురాలు. à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో సాఫ్ట్ వేర్ అమ్మాయి అయినా కూడా సినిమా రంగంపై ఆస‌క్తితో నాకు à°¸‌పోర్ట్ చేసింది. à°¤‌ను లేక‌పోతే à°ˆ సినిమానే లేదు. ఆమె à°­‌ర్త కూడా ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. వారిద్ద‌à°°à°¿à°•à±€ నా థ్యాంక్స్‌. à°¤‌ర్వాత మా అక్క‌య్య‌కు, బావ‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీం బాగా à°¸‌పోర్ట్ చేశారు. త్వ‌à°°‌లోనే విడుద‌à°² గురించి తెలియ‌జేస్తాం అన్నారు.


à°ª‌వార్‌, క్రితి గార్గ్‌, à°¤‌నికెళ్ళ‌à°­‌à°°‌ణి, à°¨‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ à°µ‌ర్ధ‌న్ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¶‌్రీప‌వార్,నిర్మాణం: à°¶‌్రీనిక క్రియేటివ్ à°µ‌ర్క్స్‌, సినిమాటోగ్ర‌à°«à±€: à°ª‌్ర‌వీణ్ à°µ‌à°¨‌మాలి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: శ్యాం à°µ‌à°¡‌à°µ‌ల్లి, మ్యూజిక్‌: à°—‌్యాని సింగ్‌, ఆర్ట్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: à°…à°–à°¿à°² గంజి, కో డైరెక్ట‌ర్‌: à°Žà°‚.శ్రీనివాస్ రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !