View

దేశమంతా 'దసరా' కోసం ఎదురుచూస్తోంది - నాని

Sunday,March19th,2023, 03:15 PM

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో à°’à°•à°Ÿà°¿. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న à°ˆ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  à°µà°šà±à°šà°¿à°‚ది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ à°—à°¾ ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న à°ˆ చిత్రం మార్చి 30à°¨ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ à°—à°¾ విడుదలౌతుంది. à°ˆ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోగ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్‌ టూర్‌లో మాకు అర్థమయింది. దసరా థియేటర్స్ లో హిస్టీరియా క్రియేట్ చేస్తుంది. ఎస్ఎల్వి సినిమాస్ సుధాకర్‌గారు యూనిక్ ఐడియాలని సపోర్ట్ చేసే నిర్మాత. à°ˆ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. à°ˆ సినిమాతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయి. ఇలాంటి మరెన్నో సినిమాలు చేయడానికి ఇది ఆరంభం అవుతుందని భావిస్తున్నాను. సతీష్‌ మాస్టర్‌ దసరాతో చాలా బిజీ అయిపోతారు. దసరా తో దీక్షిత్‌ అనే మంచి నటుడు దొరికాడు. ఇందులో సూరి అనే కీలక పాత్ర చేశాడు. à°ˆ సినిమాతో తను తెలుగు నటుడైపోతాడు. దర్శకుడు శ్రీకాంత్ గురించి 30 తర్వాత మీరంతా చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కీర్తి సురేష్, నన్ను.. బాబు పొట్టి అనే పిలుస్తారు. మార్చి 30 తర్వాత à°ˆ పేర్లు మాయమైపోయి ధరణి, వెన్నెల మాత్రమే గుర్తుంటారు. దసరా మాకు చాలా ఎమోషనల్ మూవీ. ఝాన్సీ అక్క నేను మొదటి సినిమా కలసి చేశాం. మళ్ళీ ఇప్పుడు దసరా లో కలసి పని చేయడం ఆనందంగా వుంది. దసరా లో ఫ్రండ్స్ గ్యాంగ్ à°•à°¿ స్పెషల్ థాంక్స్. మార్చి 30 తర్వాత అందరూ వారిని దసరా పేరుతో గుర్తుపడతారు. à°ˆ ఈవెంట్ à°•à°¿ వి కేర్‌ ఆర్గనైజేషన్‌ పిల్లలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. à°•à°¿ వి కేర్‌ ఆర్గనైజేషన్‌ నాకు రిలేషన్‌ వుంది. పిల్లలు డిజైన్‌ వేసి నాకు షర్ట్‌ ఇచ్చారు. వారే à°ˆ వేడుకకు ముఖ్య అతిధులు. పిల్లలంతా బొమ్మలువేసి ఇచ్చిన షర్ట్‌ నాకు చాలా ప్రత్యేకం’ అని చెప్పుకొచ్చారు.  


కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. నేను లోకల్‌ తర్వాత నానిగారితో చేయడం ఎక్సయిటింగ్ à°—à°¾ వుంది. నిర్మాత సుధాకర్‌గారికి థ్యాంక్స్‌. ఝాన్సీగారికి థ్యాంక్స్‌. దీక్షిత్‌ ఇది నీకు ప్రారంభమే. ఇంకా చాలా సినిమాలు చేయాలి. వెన్నెప పాత్ర నాకు చాలా స్పెషల్. ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.  à°¸à°‚గీతం బాగా కుదిరింది. సత్యంగారి కలర్‌ టోన్‌ బాగా చేశారు. టీజర్‌, ట్రైలర్‌ ఇంత అద్భుతంగా ఉన్నాయంటే.. సినిమా ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కుమ్మేద్దాం అంతే’’ అన్నారు.  


నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ, à°ˆ à°•à°¥ నాని గారితో చేయాలని మూడేళ్ళు ఎదురు చూశాం. మార్చి 30à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ, మార్చి 30à°¨ థియేటర్‌లో కలుద్దాం’’ అన్నారు


దీక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ, దసరా à°’à°• మాస్టర్ పీస్. à°ˆ సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీకాంత్‌ గారికి, నా గైడ్‌ నానిగారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. నిర్మాతగారు స్వంత మనిషిలా చూసుకున్నారు. కీర్తిగారితో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. నేను తెలుగు సినిమా చేస్తానని అనుకోలేదు. కానీ చేశాను.  à°¦à°¸à°°à°¾ నా కెరీర్ లో à°“ మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు.  


నటి ఝాన్సీ మాట్లాడుతూ.. à°ˆ చిత్రంలో à°“ అద్భుతమైన పాత్రలో కనిపించే అవకాశం ఇచ్చిన దర్శక, రచయిత, నిర్మాతలకు కృతజ్ఞతలు. తమ్ముడు నానితో మొదటి సినిమా అష్టాచమ్మా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ డెబ్యు. దసరా సెట్ లోకి వెళ్ళినపుడు ‘’ఇది నెక్స్ట్ లెవల్ à°•à°¿ వుండబోతుంది అక్క. శ్రీకాంత్ చాలా డిఫరెంట్ à°—à°¾ చేయబోతున్నాడు’ అని నాని చెప్పాడు. కీర్తి సురేష్‌ అద్భుతమైన వ్యక్తిత్వం వున్న మనిషి, గొప్ప నటి. తన పాత్ర తప్ప మరోటి కనిపించని నటి. ఇందులో కీర్తి తల్లిగా పాత్రలో కనిపిస్తాను. దసరా ధూమ్ ధాం మాములుగా వుండదు’’ అన్నారు  


నటుడు నాగబాబు మాట్లాడుతూ, 47 సంవత్సరాలుగా నాటకానుభవం వున్న నాకు ఇందులో à°“ పాత్ర ఇచ్చి ప్రోత్సహించడం అదృష్ట్గంగా బావిస్తున్నానని తెలిపారు. గోదావరి ఖనిలో పుట్టి పెరిగిన మాకు à°ˆ సినిమాలో నటించడం చాలా ఆనందంగా వుందని à°ˆ సినిమాలో నటించిన నాని స్నేహితులు తెలిపారు.  


అనంతం  à°•à±à°¯à±‚ & ఏ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ విలేఖరులు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నలకు దసరా చిత్ర బృందం సమాధానాలు ఇచ్చింది.  


దసరా విజువల్స్‌ లో కెజిఎఫ్‌,  à°ªà±à°·à±à°ª చిత్రాల వాతావరణం కనిపిస్తుంది. మీ టార్గెట్‌ వారిని రీచ్‌ చేస్తుందా? ఇందుల సవాల్ à°—à°¾ అనిపించిన అంశం ఏమిటి ?
నాని : మాకు అయితే à°ˆ ఆలోచన లేదు. అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు దిని గురించి ప్రస్థావించారు. మార్చి 30 వరకూ మీకు ఏది అనిపిస్తే అది ఫీలవ్వండి(నవ్వుతూ)  


పర్సనల్‌à°—à°¾ ఛాలెంజ్‌à°—à°¾ à°ˆ సినిమాలో  à°à°®à°¨à°¿à°ªà°¿à°‚చింది?
నాని : దర్శకుడు చాలా క్లియర్‌à°—à°¾ రాసుకున్నాడు. పాత్రకు సంబధించిన హోమ్ వర్క్ శ్రీకాంత్ చేశారు  à°—్రౌండ్ లో దిగి మేము వర్క్ చేశాం.  


ఈ సినిమా తర్వాత మీకు ఎలాంటి పేరు ఫలితం వస్తుందని భావిస్తున్నారు
నాని : నేను ఎప్పుడూ ఫలితం గురించి అలోచించలేదు. దసరా ప్రాణం పెట్టి సినిమా చేశాను. అది  à°®à±€à°•à± పిచ్చిపిచ్చిగా నచ్చుతుందని తెలుసు. అది ఏ స్థాయికి వెళుతుందనేది దేవుడికి వదిలేద్దాం.  


ప్రచారంలో భాగంగా  à°…న్ని ప్రాంతాలు తిరుగుతున్నారు? à°ˆ హైప్‌ ఎలా అనిపిస్తుంది? మీ గట్‌ ఫీలింగ్‌ ఎలావుంది?
నాని : థియేటర్‌లో హిస్టీరియా క్రియేట్‌ చేస్తుందని చెప్పగలను.


ట్రైలర్‌ అద్భుతమైన ఇంపాక్ట్‌ వుంది. పాన్‌ ఇండియా సినిమా అందులో తెలుస్తుంది. నటుడిగా ధరణి పాత్రలో మీరు పొందిన అనుభవం ఏమిటి?
నాని: శ్రీకాంత్‌ మాకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ధరణి పాత్ర నటనేకాకుండా అన్ని విషయాలు పాత్ర ద్వారా తెలుసుకున్నాను.  à°ªà°¾à°¨à± ఇండియా తో పాటు తెలంగాణలోని  à°µà±€à°°à±à°²à°ªà°²à°¿  à°ªà±à°°à°¾à°‚తమంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది. ధరిణి పాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను.


పాన్‌ ఇండియాకు వెళ్ళే వారు ప్రూవ్‌ దర్శకులు ద్వారా వెళ్ళారు. కానీ మీరు కొత్త దర్శకుడితో వెళుతున్నారు. మీ అంచనా వేమిటి?
నేను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. పుష్ప ఐదు భాషల్లో విడుదల చేస్తే à°’à°• బాషలో పెద్ద దర్శకుడు సుకుమార్‌. మిగిలిన నాలుగు భాషలకు పెద్దగా తెలీదు. మా డైరెక్టర్ ఐదు భాషల్లో తెలీదు. అంతే తేడా.  


రగ్గ్‌డ్‌ ఇమేజ్‌ ద్వారా దసరా పాన్‌ ఇండియా కు వెళ్ళడం కరెక్టేనా?
ఇది వయెలెంట్‌ మాస్‌ రస్కీ రస్టిక్ ఫీల్ గుడ్ ఫిల్మ్


కీర్తిసురేష్‌.. మీరు తెలంగాణ శ్లాంగ్‌ చెప్పిన తర్వాత  à°Žà°²à°¾ ఫీలయ్యారు?
నాకు నాలుగు గంటలు à°•à°¥ చెప్పారు. మొదట అర్థం కాలేదు. ఐదవసారి అర్థం అయింది. చాలా మంది హెల్ప్  à°šà±‡à°¶à°¾à°°à±.


నాని.. గారూ.. ఇది పులిమీద స్వారీ లా ఉంది. తదుపరి సినిమా ఎలా వుండబోతోంది?
ఓడిపోతామనేవాడికి పులిమీద స్వారీ. నాకు à°† భయం లేదు. నాకూ ఏరోజు ఫలానా  à°•à°¾à°ªà°¾à°¡à±à°•à±‹à°µà°¾à°²à°¿ అనేది లేదు. నాకు మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా.


తెలుగు సినిమా ఆస్కార్‌ తర్వాత మారిపోయింది. కొత్త కంటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి దసారాలో కొత్తదనం ఏముంటుంది.
టీజర్‌, ట్రైలర్‌ చూడగానే క్లారిటీ రావాలి. వచ్చి వుంటుందనుకుంటున్నాను. ఇంతకు మించి చెప్పాలంటే మార్చి 30 తర్వాతే (నవ్వుతూ)


ఇందులో మేనరిజం కోసం ఎంత కష్టపడ్డారు?
మేనరిజం అనేది సినిమా సినిమాకూ తేడా వుంటుంది. సాఫ్ట్‌ సినిమాలో సాఫ్ట్‌à°—à°¾ వయెలెంట్‌ సినిమాకూ వయెలెంట్‌à°—à°¾ వుంటుంది.


నాని గారు 15 ఏళ్ళు కెరీర్‌ మీది పూర్తయింది. దర్శకుడిగా కొత్తవారికి ఇవ్వడానికి కారణం?
స్పెషల్‌ కారణం లేదు. కొత్తవారితో చేయాలనే రూల్‌లేదు. అనుభవం వున్న వారితోనూ చేశాను. టాలెంట్‌ కొత్తది పాతది కాదు. టాలెంట్‌ ఈజ్‌ టాలెంట్‌. కొత్త తరం రావాలి. 2008లో నన్ను కొత్త అనుకుంటే నేను లేను.


లక్నోలో ట్రైలర్‌ అనుభవం ఎలా వుంది?
నాని : దేశమంతా తెలుగు సినిమా చూస్తుందని మాకు తెలిసింది. తమిళ, కన్నడం, మలయాళంలో తెలుగు సినిమా చూస్తున్నారని అర్థమయింది. నేను చెప్పిన డైలాగ్‌లకు రెస్పాండ్‌ అవుతున్నారు.


శ్రీకాంత గారు.  à°šà°®à±à°•à±€.. సాంగ్‌ కాంట్రవర్సీ అయింది?
నేను ఊళ్ళలో వున్న పాటే తీసుకున్నా.  à°•à°¾à°‚ట్రవర్సీ నాకు తెలీదు. పాన్‌ ఇండియా అనేది కూడా తెలీదు. నా స్నేహితులు అంతా ఆంధ్రవారే.


విలన్‌ను రిలీవ్‌చేయలేదు కదా ?
శ్రీకాంత్ : సస్పెన్స్‌ కోసమే.


కీర్తిసురేష్‌..గారు మహానటి తర్వాత పెద్ద ఇమేజ్‌ వచ్చింది. దాన్నిబాలెన్స్‌ చేసే పాత్ర చేయలేదు. ఇది నటిగా మీకు à°Žà°‚à°¤ ఉపయోగకరం?
కొన్ని సినిమాలకు ఎమోషన్‌ కనెక్ట్‌ వుంటుంది. అది మహానటికి వచ్చింది. ఇప్పుడు దసరాకు వచ్చింది. తెరపై చూస్తే మీకు అర్థమవుతుంది. వెన్నెల క్యారెక్టర్‌ను మర్చిపోలేరు. వెన్నెల పాత్ర ప్రేక్షకులు గుర్తుండిపోతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !