View

ఇది సమంత గారి 'శాకుంతలం' - డైరెక్టర్ గుణశేఖర్

Tuesday,March28th,2023, 03:35 PM

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. à°ˆ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. à°ˆ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14à°¨ రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  à°•à°¾à°³à°¿à°¦à°¾à°¸à± à°°‌à°šà°¿à°‚à°šà°¿à°¨ అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌à°°‌à°• క్రియేష‌న్స్ దిల్ రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో గుణ టీమ్ à°µ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ à°ˆ  à°ªà°¾à°¨à± ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌à°—à°¾  à°¤à±†à°²à±à°—ు, హిందీ, à°¤‌మిళ‌, హిందీ, à°®‌à°²‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది. మంగళవారం à°ˆ సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. à°ˆ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో..


చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సమంతగారు à°ˆ 3D ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌à°•à°¿ రావాల్సింది. కానీ రాలేక‌పోయారు. అయితే ఆమె à°®‌à°¨‌సంతా ఇక్క‌డే ఉంది. శాకుంత‌లం సినిమాను 3D టెక్నాల‌జీలోకి మార్చాల‌నే ఆలోచన దిల్‌రాజుగారిదే. అందుకు ఆయ‌à°¨‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఇప్పుడు త్రీడీ ట్రైల‌ర్ చూస్తుంటే ఆయ‌à°¨ ఆలోచ‌à°¨ à°Žà°‚à°¤ గొప్ప‌దో అర్థ‌à°®‌వుతుంది. à°®‌à°¨ మైథాల‌జీని ఇలా త్రీడీలో సినిమా చేయ‌à°Ÿà°‚ ఇదే తొలిసారి అనుకుంటా. à°®‌à°¨ సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. 3Dలో శాకుంతలం సినిమాను ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 14 కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.


à°Žà°¡à°¿à°Ÿ‌ర్ ప్ర‌వీణ్ పూడి మాట్లాడుతూ ‘‘శాకుంత‌లం సినిమా 3Dలోనూ రాబోతుంది. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌రూ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.


రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘‘శాకుంతలం’ వంటి గొప్ప సినిమాకు à°ª‌ని చేసే à°…à°µ‌కాశం à°µ‌చ్చినందుకు చాలా à°—‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. à°ˆ à°•‌థేంటో à°®‌à°¨ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. అయితే గుణ శేఖ‌ర్‌గారు à°ˆ సినిమాను ఎలా చెబుతారు. టేకాఫ్ ఎలా ఉంటుంది?  à°…నే క్యూరియాసిటీ à°•‌లిగింది. అయితే à°•‌à°¥ విన్న à°¤‌ర్వాత‌ ఆయ‌à°¨ టేకాఫ్‌à°•à°¿ థ్రిల్ అయిపోయాను. à°…à°‚à°¦‌రూ ఊహించిన దాని కంటే విభిన్నంగా ప్ర‌తీ నిమిషం సినిమా బావుంటుంది. à°ˆ సినిమా à°¨‌వ్విస్తుంది. ఏడిపిస్తుంది. à°¨‌వ్విస్తూ ఏడిస్తుంది. ఆలోచింప చేస్తుంది. à°’à°• అద్భుత‌మైన సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ను మీకు ఇచ్చి థియేట‌ర్స్ నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌కు తీసుకొస్తుంది. à°®‌ళ్లీ à°®‌ళ్లీ థియేట‌ర్‌కు à°µ‌చ్చేలా చేస్తుంది. à°¶‌కుంత‌లం పాత్ర‌లో à°¸‌మంత అద్భుతంగా à°¨‌టించింది. ఇక దేవ్ మోహ‌న్ కూడా చాలా గొప్ప‌à°—à°¾ à°¨‌టించాడు. à°®‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్ నుంచి గుణ శేఖ‌ర్‌గారు మంచి ఔట్‌పుట్ తీసుకున్నారు. నా à°«‌స్ట్ సినిమాకే నేను దిల్ రాజుగారి à°¦‌గ్గ‌à°° à°ª‌ని చేయాల్సింది. ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ కుదిరింది. గేమ్ చేంజర్‌à°•à°¿ కూడా నేను à°µ‌ర్క్ చేస్తున్నాను. ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన గుణ శేఖ‌ర్‌గారికి, దిల్ రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు.


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఇంతింతై à°µ‌టుడింతై అనే స్టైల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుకుంటూ à°µ‌చ్చేశాం. నేను కూడా నిర్మాత‌à°—à°¾ 50 సినిమాలు చేసేశాను. à°¤‌మిళంలో à°ˆ ఏడాది వారిసు చేశాను. అలాగే ఇక్క‌à°¡ కూడా à°¬‌à°²‌à°—à°‚ సినిమాతో à°¸‌క్సెస్ కొట్టాం. నెక్ట్స్ గేమ్ చేంజ‌ర్ కూడా రాబోతుంది. à°ˆ à°®‌ధ్య‌లో శాకుంత‌లం సినిమా à°µ‌స్తుంది. నిజానికి గుణ శేఖ‌ర్‌గారు à°¸‌మంత‌తో à°ˆ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నేను లేను. అయితే à°¸‌మంత మేనేజర్ à°®‌హేంద్ à°µ‌చ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్‌.. మీరు à°•‌à°¥ వింటే బావుంటుందన్నారు. à°¸‌రేన‌ని à°•‌à°¥ విన్నాను. à°…à°‚à°¦‌రూ నేను గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ చేయ‌టానికి à°ˆ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని à°…à°‚à°¦‌రూ అనుకున్నారు. కానీ నేను సెల్ఫిష్‌à°—à°¾ à°ˆ సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. అలాంటి గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే నేను ఇందులో పార్ట్ అయ్యాను. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో నిర్మాత‌à°²‌కు పెద్ద‌à°—à°¾ à°ª‌ని ఉండ‌దు. కానీ నేను మాత్రం గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ కావాలి. నేను కూడా నేర్చుకోవాల‌ని జాయిన్ అయ్యాను. బాహుబ‌లితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే తెలుగు సినిమాల‌ను ఇంకా ప్ర‌పంచానికి చూపిస్తూ ఉండాల‌నే ఉద్దేశంతో నేను వేసిన మొద‌à°Ÿà°¿ అడుగు శాకుంత‌లం.బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా.. విజువ‌ల్ వండ‌ర్‌à°—à°¾ సినిమా తెరెక్కింది. à°“ థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. ఏప్రిల్ 14à°¨ ఫ్యామిలీస్ అంతా à°•‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. à°®‌à°¨ నెక్ట్స్ à°œ‌à°¨‌రేష‌న్‌కు à°®‌à°¨ à°•‌à°¥ తెలియాలి. అందుక‌నే à°ˆ à°¸‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ 14à°¨ మా శాకుంత‌లం సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూసి à°¬‌à°¯‌à°Ÿ‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో à°“ à°¸‌ర్‌ప్రైజ్ ఉంటుంది. నాకు సినిమా గురించి ఇంకా నేర్పించినందుకు గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌. à°ˆ మూవీ వ్య‌à°µ‌థి 2 à°—à°‚à°Ÿ‌à°² 19 నిమిషాలు. à°ˆ టైమ్‌లో ప్రేక్ష‌కుడికి ఎక్క‌à°¡à°¾ బోర్ కొట్టించ‌కూడ‌దు. అదే పెద్ద చాలెంజ్‌. దాన్ని మనం ఎచీవ్ చేశాం’’ అన్నారు.


à°¦‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘ఇది à°¸‌మంత‌గారి శాకుంత‌లం. ఆమె ప్రాణం పెట్టి శకుంత‌à°² పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. రేపు à°«‌స్ట్ ఫ్రేమ్ నుంచి à°šà°¿à°µ‌à°°à°¿ ఫ్రేమ్ à°µ‌à°°‌కు చూస్తారు. ఏప్రిల్ 14à°¨ మీరు సినిమా చూసి ఏం మాట్లాడాల‌నుకుంటున్నారో వినాల‌ని ఎదురు చూస్తున్నారు. à°®‌హాభారతంలో దుష్యంతుడు, à°¶‌కుంత‌à°² పాత్ర‌లను ఆధారంగా చేసుకుని కాళిదాసుగారు అభిజ్ఞాన శాకుంత‌లం రాశారు. దాన్ని విజువ‌ల్‌à°—à°¾ మీ ముందుకు తీసుకొచ్చే క్ర‌మంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్ర‌వైజేష‌న్ చేశాం à°¤‌ప్ప‌.. దాదాపు 90 ఒరిజిన‌ల్ à°•‌à°¥‌నే సినిమాగా తీశాం. ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచులు మామూలుగా లేవు. కంటెంట à°ª‌à°°à°‚à°—à°¾ ఆడియెన్స్ à°®‌à°¨ కంటే చాలా ముందున్నారు. ఆడియెన్స్‌ను ఇంప్రెజ్ చేయ‌à°Ÿ‌మే నా చాలెంజ్‌. ఏప్రిల్ 14à°¨ à°µ‌స్తున్న à°ˆ మూవీ à°¤‌à°¨ మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. 


దిల్‌రాజుగారు నిత్య విద్యార్థి. ప్ర‌తి రోజూ ఆయ‌à°¨ కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంటారు. ఆయ‌à°¨ నా à°¦‌గ్గ‌à°° నుంచి ఏం నేర్చుకున్నారో నేను కూడా ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయ‌à°¨ à°¬‌లగం సినిమాను నిల‌బెట్ట‌డానికి ట్రాక్ట‌ర్ ఎక్కి ట్రావెల్ అయ్యారు. అలాగే గేమ్ చేంజ‌ర్ సినిమాలో శంక‌ర్‌గారికి à°¦‌న్నుగా నిల‌à°¬‌డ్డారు. తెలుగు సినిమా ఈరోజు ఇలాగా వెలిగిపోతుందంటే దిల్‌రాజుగారిలాంటి నిర్మాత‌లే కారణం. à°¸‌మంత‌గారితో à°ˆ సినిమా చేయాల‌à°¨‌కున్న‌ప్పుడు à°† ప్రాజెక్ట్‌లో పార్ట్ కావ‌టానికి చాలా మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. అయితే దిల్ రాజుగారు పార్ట్ అవుతార‌à°¨‌గానే నేను ఆస‌క్తి చూపించాను. అందుకు కార‌ణం మేక‌ర్‌à°—à°¾ à°“ సినిమాను చూసి ఆయ‌à°¨ చెప్పేయ‌à°—‌à°²‌రు. ఆయ‌à°¨‌లాంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే మా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది ఇది. ఆయ‌à°¨ ఎగ్జిబిట‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌. ఆడియెన్స్ à°ª‌ల్స్ తెలిసిన నిర్మాత‌. ఆయ‌న్ని వాడుకోవాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ మాకు ఉంది’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !