View

వెంకీ చేతుల మీదుగా విడుదలైన 'జిలేబి' ఫస్ట్ లుక్

Thursday,April06th,2023, 05:05 PM

సూప‌ర్ హిట్ చిత్రాల à°¦‌ర్శకుడు కె. విజ‌à°¯‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై à°“ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌à°¯‌భాస్కర్ à°¤‌à°¨‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న à°ˆ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. à°ˆ రోజు హీరో విక్టరీ వెంకటేష్ 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ à°—à°¾ విడుదల చేశారు.  


ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ à°—à°¾ ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజ‌à°¯‌భాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి తెలుసు. జిలేబి తప్పకుండా à°’à°• ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను. నటుడిగా పరిచయం అవుతున్న కమల్ à°•à°¿ ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది.  à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à± రామకృష్ణ, అంజులకు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది'' అన్నారు.


డర్శకుడు కె. విజ‌à°¯‌భాస్కర్ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదగా మా అబ్బాయి లాంచ్ అవ్వడం నాకు ఎంతో సంతోషం. జిలేబి విషయానికి వస్తే..రామకృష్ణ గారు, అంజు గారితో ఇది నా మొదటి కొలాబరేషన్. షూటింగ్ ఎలా స్టార్ అయ్యిందో ఎలా ఫినిష్ అయ్యిందో తెలియకుండానే అయిపొయింది. ఇది బ్యూటీఫుల్ జర్నీ. టీం అంతా ఎంతో సపోర్ట్ à°—à°¾ వున్నారు. అందుకే ఇంత ఫాస్ట్ à°—à°¾ చేయగలిగాం. మణిశర్మ గారు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సతీష్ చాలా చక్కని విజువల్స్ ఇచ్చారు. అంతా à°’à°• కుటుంబంలా కలసి à°ˆ సినిమా చేశాం. సినిమా ఎలా వుందో మీరు చూసి చెప్పాలి'' అన్నారు.  


శ్రీకమల్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. అందరూ సినిమా చూసి మనసారా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు.

  
శివాని మాట్లాడుతూ.. జిలేబి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. కమల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. విజయ్ భాస్కర్ గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అందరూ తెలిసిన వారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాను'' అన్నారు.


నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. షూటింగ్ దాదాపు పూర్తయింది. మిగిలిన రెండు పాటలని ఫారిన్ లో షూట్ చేయబోతున్నాం. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం'' అన్నారు.  


అంజు మాట్లాడుతూ.. విజయ్ భాస్కర్ లాంటి దర్శకులతో మొదటి సినిమా నిర్మాతగా చేస్తున్నందుకు చాలా అనందంగా వుంది. సినిమా చాలా ఫన్ గా వుంటుంది. తొందరలోనే ఈ సినిమా ముందుకు వస్తుంది'' అన్నారు.


ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.


రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !