View

గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ‘సాక్షి’ - టీజర్ విడుదల

Thursday,June01st,2023, 02:08 PM

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో à°¶‌రణ్ కుమార్ నటిస్తున్న సినిమా 'సాక్షి'. శివ కేశ‌à°¨ కుర్తి à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తున్న à°ˆ సినిమాను ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3à°—à°¾ మునగాల సుధాక‌ర్ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°“ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. à°ˆ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లూఎన్సర్స్ చేతుల మీదగా à°ˆ  చిత్ర టీజర్ లాంచ్ చేశారు.


à°’à°• నిమిషం 9 సెకనుల నిడివితో కట్ చేసిన à°ˆ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చూపించారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన à°ˆ సినిమాలో కొత్త హీరో à°¶‌రణ్ కుమార్ ఫైట్ సీన్స్ ఇరగ దీశారని à°ˆ టీజర్ స్పష్టం చేస్తోంది. చిత్రంలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ప్రేక్షకుల్లో సాక్షి సినిమాపై హోప్స్ పెంచేసింది à°ˆ టీజర్.


à°ˆ సినిమా నుంచి హీరో à°¶‌రణ్ కుమార్ లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. అదేవిధంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌à°² చేసిన ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. à°† తర్వాత నాగబాబు పాత్రకు సంబంధించిన లుక్ క్యూరియాసిటీ పెంచింది. ఇప్పుడు టీజర్ వదిలి ప్రేక్షకుల దృష్టిని సాక్షి సినిమా వైపు తిప్పుకున్నారు దర్శక నిర్మాతలు.


à°ˆ సినిమాలో హీరోయిన్ à°—à°¾ జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌à°—à°¾ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని   à°‡à°²à°¾ భారీ క్యాస్టింగ్‌తో à°ˆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన à°ˆ సాక్షి సినిమా రిలీజ్ డేట్ అతిత్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.   


à°¨‌టీన‌టులు:
à°¶‌à°°‌ణ్ కుమార్‌, జాన్వీర్ కౌర్, నాగబాబు, ఆమని, ఇంద్రజ


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌:  శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌ à°¸‌à°®‌ర్ప‌à°£‌: ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య నిర్మాత‌: మునగాల సుధాక‌ర్ రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వం: శివ కేశ‌à°¨ కుర్తి సినిమాటోగ్ర‌à°«à±€:  చైత‌న్య కందుల‌ మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో ఆర్ట్‌:  కె.వి.à°°‌à°®‌à°£‌ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  సెల్వ కుమార్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !