View

Manase Marala Song Released from Sandeham

Saturday,August12th,2023, 04:01 PM

Hebah Patel is playing the lead role in the forthcoming venture 'Sandeham' being made under the banner of Vishnu Varshini Creations. 'She Believed' is the tagline of this love and engaging thriller produced by Parcha Satyanarayana. Suman Vootukur is playing the male lead in this film directed by Sateesh Paramveda of Ooriki Uttharana fame. The film is currently in the post-production phase.


The makers have released a lyrical video of the third song ‘Manase Marala’ from this movie scored by Subhash Anand. Manase Marala is a soulful melody with fascinating singing by SP Charan and K Pranati. Purna Chary penned beautiful lyrics for the song which describes the wonderful chemistry between the lead pair. The romantic song has some romantic visuals too.


The two songs that have already been released from this movie have received tremendous response. The title, first look, songs etc have all created a positive buzz for the film.


Suman, Swetha Varma, Subhashree Rayaguru, Rashika Shetty, and Srinivas Bhogireddy are the other prominent cast of the movie for which cinematography is handled by Praveen Vanamali. Suresh Durgam is the editor.


Cast: Suman Vootukur, Hebah Patel, Suman, Swetha Varma, Subhashree Rayaguru, Rashika Shetty, and Srinivas Bhogireddy


Technical Crew:Writer & Director: Sateesh ParamvedaProducer: Parcha SatyanarayanaBanner: Vishnu Varshini CreationsMusic: Subhash AnandDOP: Praveen VanamaliEditor: Suresh DurgamLyricist: Purna CharyChoreography: Aneesh BabuPublicity Designer: VenkatPRO: Sai Satish, Parvathaneni Rambabu

 

సందేహం’నుంచి రిలీజైన మనసే మరలా లిరికల్ సాంగ్


విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మాతగా హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో  నిర్మించిన సినిమా ‘సందేహం’. ‘à°·à°¿ బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్.  లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ à°—à°¾ రాబోతోన్న à°ˆ మూవీకి à°Šà°°à°¿à°•à°¿ ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. à°ˆ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం à°ˆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటోంది. 


à°ˆ చిత్రం మేకర్లు థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మనసే మరలా' అంటూ సాగే à°ˆ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది. ఎస్పీ చరణ్, కే ప్రణతిల గానం, పూర్ణాచారి సాహిత్యం, సుభాష్ ఆనంద్ బాణీ చక్కగా కుదిరాయి. ఇక à°ˆ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరిల పాత్రల తీరు ఆకట్టుకుంటుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలో చూపించారు.


ఇప్పటికే à°ˆ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. టైటిల్, ఫస్ట్ లుక్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.  à°ˆ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ à°—à°¾ పని చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !