View

అద్నాన్ సమీ 'ఇష్టంగా' పాడిన పాట.. అరెరే జరిగిందే.. ఇష్టంగా..!

Saturday,November24th,2018, 11:50 AM

అరెరే మాయే జ‌రిగిందే.. ఇష్టంగా.
మ‌న‌సే నీదే అయ్యిందే.. ఇష్టంగా..
అంతా క‌ల‌లా తోచిందే .. ఇష్టంగా..
అయినా చాలా బాగుందే .. ఇష్టంగా..!
ప్రాణం.. ప‌య‌నం నీతోనే.. ఇష్టంగా.. అరెరే మాయే..


ఇంతందంగా పాడాలంటే అందుకు అంతే ఇంపైన గాత్రం కావాలి. అలాంటి ప్రేమ‌గీతానికి ప్ర‌ఖ్యాత గాయ‌కుడు అద్నాన్ స‌మీ పాడాలంటే..? ఆయ‌న్ని ఒప్పించ‌డం అంత సులువా? కానీ ఆ ఫీట్‌ని నిజం చేసి స‌త్తా చాటుకుంది `ఇష్టంగా` టీమ్. ఆయ‌న ఎంతో ఇష్ట‌ప‌డి.. నేనే పాడ‌తాను అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చారంటే ఆ లిరిక్‌లో ఆ బాణీలో ఉన్న మ‌త్తు ఎంతో అనే క‌దా అర్థం. గ‌మ్మ‌త్తైన ప‌ద‌జాలంతో ఆహ్లాద‌క‌ర‌మైన బాణీతో అంత అందంగా కుదిరిన మెలోడియ‌స్ ప్రేమ‌గీతం వేరొక‌టి ఇటీవ‌ల లేనేలేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇష్టంగా టీమ్ సాధించిన తొలి బిగ్ సక్సెస్ ఇది. ఈ మాట అంటోంది టీమ్ కాదు.. పాట వింటున్న శ్రోత‌లు అంత‌గా కితాబిస్తున్నారు. ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం `ఇష్టంగా`. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌కి చక్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా రిలీజ్ చేసిన `ఇష్టంగా` పాట‌కు అంత‌కుమించిన స్పంద‌న వచ్చింది. నేటి జ‌న‌రేష‌న్ ప్రేమికుల గ‌మ్మ‌త్త‌యిన ప్రేమ‌కు ప్ర‌తిరూపంగా ఈ పాట‌ను అంతే అందంగా చిత్రీక‌రించార‌ని ఈ విజువ‌ల్స్ చెబుతున్నాయి. అద్నాన్ స‌మీ ఈ పాట‌ను మ‌రో స్థాయిలో పాడి శ్రోత‌ల‌కు కానుకిచ్చారు.


ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ - మెగాస్టార్ కి .. ఏ జిల్లా ఏ జిల్లా.. అంటూ అద్నాన్ స‌మీ పాడిన పాట‌ను ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. ఓ ప్రియా ప్రియా అంటూ నితిన్ `ఇష్క్‌` కోసం అద్భుత‌మైన మెలోడీని పాడారాయ‌న‌. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్స్‌ని పాడారు అద్నాన్ స‌మీ. తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ యుగ‌ళ‌గీతాన్ని `ఇష్టంగా` చిత్రానికి పాడినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అంత మంచి సంగీతం ఇచ్చిన యేలేంద్ర‌కు కృత‌జ్ఞ‌త‌లు. అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ లానే ఇష్టంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొడుతుంది అన్నారు.


అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి రచన సహకారం: చిట్టి శర్మ , సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని,పాటలు: చంద్రబోస్, కందికొండ, రంబాబు గోశాల, అలరాజు , ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్: షావలిన్' మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర‌


https://youtu.be/GPwh0IB0c4UAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !