View

యు/ఎ సర్టిఫికేట్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న‘అలా నిన్ను చేరి’ 

Sunday,October29th,2023, 02:58 PM

మంచి ఫీల్ గుడ్ మూవీలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అందులోనూ లవ్ స్టోరీ, ఎమోషనల్ కథలకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. అలాంటి à°“ ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ స్టోరీతో రాబోతోన్న చిత్రమే ‘అలా నిన్ను చేరి’. అన్ని రకాల అంశాలను జోడించిన తెరకెక్కించిన à°ˆ మూవీలో దినేష్ తేజ్ హీరోగా.. అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించారు.  విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న à°ˆ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. à°ˆ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


ఇప్పటికే à°ˆ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా మీద మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా à°ˆ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. à°ˆ చిత్రానికి సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. మంచి కథాంశంతో తెరకెక్కిన à°ˆ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.


కుటుంబ సమేతంగా చూడదగ్గ à°ˆ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 10à°¨ విడుదల కాబోతోంది.  à°ˆ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధానబలంగా నిలవనుంది. కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఆండ్రూ కెమెరా పనితనం ప్రేక్షకులను మెప్పించనుంది.


నటీనటులు : దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ తదితరులు


సాంకేతిక బృందం à°¬à±à°¯à°¾à°¨à°°à±  : విజన్ మూవీ మేకర్స్ సమర్పణ  : కొమ్మాలపాటి శ్రీధర్ నిర్మాత  : కొమ్మాలపాటి సాయి సుధాకర్ దర్శకత్వం  : మారేష్ శివన్ కెమెరామెన్  :  ఆండ్రూ సంగీతం  : సుభాష్ ఆనంద్ పాటలు  : చంద్రబోస్ పిఆర్వో  : సాయి సతీష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !