View

చిరు చేతుల మీదుగా దాసరికి అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అవార్డ్!

Thursday,March16th,2017, 07:31 AM

à°—‌à°¤ 13 సంవ‌త్స‌రాలుగా స్వ‌ర్గీయ అల్లు రామ‌లింగ‌య్యా గారి పేరిట à°•‌ళా పీఠీం జీతాయ పుర‌స్కారం కార్య‌క్రమం అద్భుతంగా à°œ‌రుగుతుంది. à°•‌ళాకారుల‌కు ఆయ‌à°¨ పేరిట అవార్డులు అందించ‌à°¡à°‚ ఎంతో ఆనందాన్నిచ్చింది. à°®‌నిషిగా పుట్టిన à°¤‌ర్వాత à°®‌à°¨ సంస్కారం తెలిజేయ‌డానికి గీటు రాయి రెండు విష‌యాలు. à°’à°•‌à°Ÿà°¿ మన à°®‌ధ్య లేని పెద్ద‌à°²‌ను గుర్తుచేసుకోవడం.. పెద్ద‌à°²‌ను ఇలా గౌర‌వించుకోవ‌à°¡à°‚ ఎంతో గొప్ప విష‌యం. ఈసారి à°† అవార్డును à°¦‌ర్శ‌à°•‌à°°‌త్న దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారికి అందిచ‌à°¡à°‚ సంతోషంగా ఉంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి.


2016 సంవ‌త్స‌రానికి గాను సాంస్కృతిక బంధు సారిప‌ల్లి కొండల‌రావు సార‌థ్యంలో à°¡à°¾..అల్లు రామ‌లింగ‌య్య à°•‌ళాపీఠం జాతీయ పుర‌స్కారం à°¦‌ర్శ‌à°•‌à°¤‌ర్న దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావుగారికి à°…à°‚à°¦‌జేశారు. దాస‌à°°à°¿ అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న నేప‌థ్యంలో అవార్డును చిరంజీవి చేతులమీదుగా అల్లు అరవిందు అందుకున్నారు.


అనంత‌à°°à°‚ చిరంజీవి ఇంకా మాట్లాడుతూ - దాస‌à°°à°¿ గారికి- అల్లు రామ‌లింగ‌య్య గారి గురించి చెప్పుకోవాలంటే గీతా ఆర్స్ట్ గురించి చె ప్పుకోవాలి. దాస‌à°°à°¿ గారు గీతా ఆర్స్ట్ లో రెండ‌à°µ సినిమా డైరెక్ట్ చేశారు. అప్పుడే గీతా ఆర్స్ట్ కు పునాది à°ª‌డింది. ఈరోజు à°† సంస్థ ఇంత గొప్ప à°—à°¾ ఉంది అంటే కార‌ణం దాస‌à°°à°¿ గారే. ఆయ‌à°¨ వేసిన పునాది à°µ‌ల్లే . 2016 ఏడాదికి ఆయ‌à°¨‌కు అవార్డు à°…à°‚à°¦‌జేయ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. పౌరాణిక నాట‌à°•à°‚ చూడ‌à°Ÿà°‚ ఇదే తొలిసారి. `శ్రీనాథ‌à°•‌వి సౌర్వ‌భౌమ` నాట‌కాన్ని గుమ్మ‌à°¡à°¿ గోపాల‌కృష్ణ గారి టీమ్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన తీరు à°¨‌న్ను à°•‌ట్టిప‌డేసింది. నాట‌కాల‌కు ఈరోజుల్లో à°Žà°µ‌రు చూస్తార‌నుకుంటారు. కానీ ఆడిటోరియంలో అంతా మంచి à°®‌à°¨‌స్సును à°¹‌త్తుకునే à°¸‌న్నివేశాలు à°µ‌చ్చిన‌ప్పుడు à°®‌à°¨‌న్ఫూర్తిగా à°š‌ప్ప‌ట్లు కొట్ట‌à°¡à°‚ చూస్తుంటే నాట‌కాలంటే à°Žà°‚à°¤ మంది ఇష్ట‌à°ª‌డుతున్నారో అర్ధ‌మైంది. రామ‌లింగ‌య్య గారికి నాట‌కాలంటే అమితాస‌క్తి. ఆయ‌à°¨ నాట‌కాల నుంచే సినిమాల్లోకి à°µ‌చ్చారు. ఆయ‌à°¨ పేరిట ..నాట‌à°• రంగాన్ని ప్రోత్స‌హిస్తు అవార్డులివ్వ‌à°¡à°‚ చాలా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ ను ఇప్పుడు ప్రారంభించ‌à°¡à°‚.దానికి నేను చైర్మ‌న్ à°—à°¾ ఉండ‌à°Ÿà°‚ చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.


నిర్మాత అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ - 65 క్రితం అల్లు రామ‌లింగ‌య్య గారు à°¬‌ట్ట‌à°² పెట్టె à°ª‌ట్టుకుని à°®‌ద్రాస్ à°ª‌à°¯‌నం అయ్యారు. ఆయ‌à°¨ à°¨‌టుడ‌వ్వ‌à°¡à°‚ à°µ‌ల్ల ఇప్పుడు మూడ‌à°µ à°¤‌à°°à°‚ కొన‌సాగుతుంది. చాలా సంతోషంగా ఉంది. à°—‌à°¤ కొన్నేళ్ల నుంచి రామ‌లింగ‌య్య గారి పేరిటి సారిప‌ల్లి కొండ‌à°²‌రావు గారి అధ్య‌క్ష‌à°¤‌à°¨ à°ˆ అవార్డుల ఇవ్వ‌à°¡à°‚ à°œ‌రుగుతుంది. కానీ ఇక‌పై ఆయ‌à°¨ సౌజ‌న్యంలో నే అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్ పై à°ˆ అవార్డు ఇవ్వ‌à°¡à°‚ à°œ‌రుగుతుంది. అల్లు రామ‌లింగ‌య్య గారి 100 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యే à°µ‌రకూ వైభ‌వంగా à°ˆ అకాడ‌మీపైనే ఇస్తాం. à°¤‌ర్వాత నా పిల్ల‌లు కు ఇష్ట‌మైతే దాన్ని కొన‌సాగిస్తారు. అలాగే 2016 ఏడాది à°•à°¿à°—à°¾ ను దాసరి గారిని అవార్డుతో à°¸‌త్క‌రించుకోవ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. అనారోగ్యం కార‌ణంగా రాలేక‌పోయారు. చిరంజీవిగారు, నేను స్వ‌యంగా వెళ్లి à°•‌లిసి అవార్డు ఆయ‌à°¨‌కు à°…à°‚à°¦‌జేస్తాం అని అన్నారు.


తెలంగాణ రాష్ర్ట మంత్రి à°œ‌à°—‌దీశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ - సినిమాలు చూడ‌à°Ÿà°‚ à°¤‌క్కువ‌. ఖాళీ à°¸‌à°®‌యం దొరికితే కామెడీ ఛాన‌ల్ చూస్తాను. అల్లు రామ‌లింగ‌య్య గారి సీన్స్ à°µ‌స్తున్నాయంటే అస్స‌లు మిస్ అవ్వ‌ను. ఆయ‌à°¨ à°¨‌à°Ÿ‌నంటే చాలా ఇష్టం. పాత్ర‌లో ఒదిగిపోతారు. à°…à°‚à°¤ గొప్ప వ్య‌క్తి అవార్డు à°«‌క్ష‌న్ కు నేను రావ‌à°¡à°‚ సంతోషంగా ఉంది అని అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో à°ª‌రుచూరి వెంక‌టేశ్వ‌à°°‌రావు, కాసు ప్ర‌సాద్ రెడ్డి, à°®‌న్నెం గోపీ చంద్ , అల్లు అర్జున్, అల్లు శిరీష్, సారిప‌ల్లి కొండ‌à°²‌రావు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


ఇదే వేదిక పై అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !