View

యుద్ధభూమి కోసం మాట్లాడుతున్న అల్లు శిరీష్!

Tuesday,February20th,2018, 01:33 PM

1971 లో భార‌à°¤ à°¸‌à°°à°¿à°¹‌ద్దుల్లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¯‌థార్థ సంఘ‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా à°®‌à°²‌యాళంలో తెర‌కెక్కిన చిత్రం `1971 బియాండ్ బార్డ‌ర్స్`. మేజ‌ర్ à°°‌వి à°¦‌ర్శ‌కత్వం à°µ‌హించారు. à°—‌à°¤ ఏడాది à°®‌à°²‌యాళంలో విడుద‌లై à°˜‌à°¨ విజ‌యం సాధించిన à°ˆ చిత్రాన్నిజాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్, శ్రీ à°²‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి `యుద్ధ‌భూమి పేరుతో అనువ‌దిస్తున్నారు. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ à°¡‌బ్బింగ్ చెబుతున్నారు. త్వ‌à°°‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి à°ˆ నెలాఖ‌రులో ఆడియో విడుద‌à°² చేసి మార్చిలో సినిమా విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఏయ‌న్ బాలాజి మాట్లాడుతూ - à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడైన మేజ‌ర్ à°°‌విగారు నిజ జీవితంలో కూడా మేజ‌ర్ కావ‌à°¡à°‚ విశేషం. ఈయ‌à°¨ 1985లో ఆర్మీలో చేరి అనేక కీల‌à°• ఆప‌రేష‌న్స్ ని లీడ్ చేసారు. మేజ‌ర్ à°°‌వి 2002 సంవ‌త్స‌రంలో మొద‌టిసారిగా మెగాఫోన్ à°ª‌ట్టి `పున‌ర్ à°œ‌ని` అనే à°®‌à°²‌యాళ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. అప్ప‌à°Ÿà°¿ నుండి ఆయ‌à°¨ à°¤‌à°¨‌కున్న దేశ‌à°­‌క్తిని నిరూపిస్తూ తాను ఆర్మీలో à°ª‌ని చేసే à°¸‌à°®‌యంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ఆప‌రేష‌న్స్ à°•à°¿ సంబంధించిన కొన్ని à°¯‌థార్థ సంఘ‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా ఎన్నో చిత్రాల‌కు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. మేజ‌ర్ à°°‌వి ప్ర‌తి సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ యువ‌తలో దేశ‌à°­‌క్తిని à°•‌లిగిస్తూ విజ‌యం సాధించిన‌వే. ఇక à°ˆ చిత్ర à°•‌à°¥ విష‌యానికొస్తే..1971 లో భారత్ -పాక్ బార్డ‌ర్ లో à°œ‌రిగే వార్ నేప‌థ్యంలో ఎమోష‌నల్ డ్రామాగా సినిమా రూపొందింది. ముఖ్య పాత్ర‌à°²‌లో à°®‌à°²‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, టాలీవుడ్ మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ గారి à°¤‌à°¨‌యుడు అల్లు శిరీష్ à°¨‌టించారు. à°ˆ చిత్రంలో మేజ‌ర్‌à°—à°¾ మోహ‌న్ లాల్, à°Žà°¨‌ర్జిటిక్ అండ్ యంగ్ డైన‌మిక్ సోల్జ‌ర్ à°—à°¾ అల్లు శిరీష్ à°•‌నిపిస్తారు. ఎక్క‌à°¡à°¾ రాజీ పడ‌కుండా à°¡‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. à°—‌తంలో నేను à°¤‌మిళం, à°®‌à°²‌యాళం, హిందీ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించాను. నేను రిలీజ్ చేసిన ప్ర‌తి చిత్రం విజయం సాధించిన‌దే. à°ˆ యుద్ధ‌భూమి సినిమా కూడా à°˜‌à°¨ విజ‌యం సాధిస్తుంద‌న్న à°¨‌మ్మకం ఉంది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ తో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. త్వ‌à°°‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు పూర్తి చేసి à°ˆ నెలాఖ‌రులో ఆడియో విడుద‌à°² చేసి, మార్చి మొద‌à°Ÿà°¿ వారంలో సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !