View

ABCD ని ఫ్యామిలీ స్ తో ఎంజాయ్ చేయండి - అల్లు శిరీష్‌

Saturday,May18th,2019, 07:43 AM

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత à°¡à°¿.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన‌ ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన à°ˆ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించారు. మే 17à°¨ ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుద‌లైంది. సినిమా à°¸‌క్సెస్‌ను యూనిట్ సెల‌బ్రేట్ చేసుకున్నారు. కేక్ à°•‌ట్ చేశారు. à°ˆ సంద‌ర్భంగా శుక్ర‌వారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¸‌క్సెస్ ప్రెస్ మీట్‌లో...


à°®‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ - నేడు సినిమా విడుద‌లైంది. మార్నింగ్ షోతోనే à°¬‌à°²‌మైన ఓపెనింగ్స్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈవెనింగ్ షోతో à°¤‌ర్వాతనే సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకున్నాం. ఏదైతే ముందుగా మేం à°•‌à°¥‌ను అనుకున్నామో, తండ్రీ కొడుకుల à°®‌ధ్య ఎమోష‌న్‌ని à°•‌రెక్ట్‌à°—à°¾ సెట్ చేయాలి. తెలుగు ప్రేక్ష‌కులంద‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా తీయాలని అనుకున్నామో. అది ఈరోజు నేర‌వేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌à°—à°¾ à°¨‌టించాడు. మా బ్యాన‌ర్‌లో చేసిన ఏబీసీడీ ని ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ చేశాం. అల్లు శిరీష్, కొత్త స్టార్‌à°—à°¾ మారాడని à°…à°‚à°¦‌రూ అంటున్నారు. à°¤‌నెంత à°•‌ష్ట‌à°ª‌డ్డాడో నాకు తెలుసు. à°¤‌నలో హ్యాపీనెస్ చూడాల‌నుకున్నాను. అది ఈరోజు నేర‌వేరింది. హీరో, హీరోయిన్ à°®‌ధ్య à°²‌వ్ స్టోరీ, à°­‌à°°‌త్, వెన్నెల‌కిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయ‌ని అంటున్నారు. అమెరికాలో పుట్టిన à°“ యువ‌కుడు ఇండియాకు à°µ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌à°¡à°¿ à°ª‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న విధానాన్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ చేశార‌ని à°…à°‚à°¦‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. 68%తో ఓపెనింగ్ అయిన à°ˆ సినిమా, 74% మ్యాట్నీకి పెరిగింది. సాయంత్రానికి అది 78% పెరిగింది. à°“ నిర్మాత‌à°—à°¾ చాలా సంతోషంగా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీని శ్రీర‌స్థు శుభ‌à°®‌స్తు సినిమాను à°ˆ వీకెండ్‌లో దాటాల‌ని కోరుకుంటున్నాను. దాటుతామ‌ని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాం. త్వ‌à°°‌లోనే పెద్ద à°¸‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హంచ‌బోతున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - మేం ఎక్క‌à°¡ సినిమాకు మంచి స్పంద‌à°¨ à°µ‌స్తుంద‌ని అనుకున్నామో, దానికి ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. శిరీష్‌గారి యాక్టింగ్‌à°•à°¿ యూనానిమ‌స్ యాక్టింగ్ చేశారు. ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ ఉన్నాను. à°ˆ అవకాశం ఇచ్చిన à°®‌ధుర శ్రీధ‌ర్ రెడ్డిగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌ అన్నారు.


అల్లు శిరీష్ మాట్లాడుతూ - ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ à°µ‌చ్చాయి. కొత్త జంట‌, శ్రీర‌స్థు శుభ‌à°®‌స్తు సినిమాల‌కు బెట‌ర్‌à°—à°¾ ఓపెన్ అయ్యింది. à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ ఆర్టిస్ట్‌à°—à°¾ ఎదిగిన ఫీలింగ్ à°•‌లుగుగుతుంది. ఈరోల్‌లో చేస్తున్న‌ప్పుడు à°•‌నెక్ట్ అయ్యి బాగాఎంజాయ్ చేస్తూ చేశాను. ప్ర‌తి షోకు à°•‌లెక్ష‌న్స్ పెరుగుతూ à°µ‌స్తున్నాయి. à°®‌ధురగారు కోరుకున్న‌ట్లు శ్రీర‌స్థు శుభ‌à°®‌స్తు సినిమా à°•‌లెక్ష‌న్స్‌ను దాటాల‌ని కోరుకుంటున్నాను. నాకు మంచి సినిమా ఇచ్చిన à°®‌ధుర శ్రీధ‌ర్‌గారికి, మంచి థియేట‌ర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుగారికి థాంక్స్‌. సంజీవ్ à°¨‌న్ను చూడ‌ని విధంగా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. à°…à°‚à°¦‌రూ బాగున్నాన‌ని, బాగా చేశావ‌ని అంటున్నారంటే à°† క్రెడిట్ మొత్తం సంజీవ్‌కే à°¦‌క్కుతుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఏ సినిమాకు రాలేదు. సంజీవ్‌, రామ్‌తోట‌à°²‌కు థాంక్స్‌. à°ˆ à°¸‌మ్మ‌ర్‌లో ఫ్యామిలీస్‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేసే à°«‌ర్‌ఫెక్ట్ మూవీ ఇది అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !