View

అమర్ అక్బర్ ఆంటోని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్

Monday,November05th,2018, 03:09 PM

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ '..నవంబర్ 16 à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న à°ˆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 à°¨ నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు.. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న à°ˆ సినిమా à°¸‌రికొత్త à°•‌à°¥‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా à°ˆ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ à°¥‌à°®‌న్ à°ˆ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది.


తారాగణం:
రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..
సాంకేతిక నిపుణులు :
స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
కథ : శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM)
సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సీఈఓ : చెర్రీ
డీఓపీ : వెంకట్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్
PRO : వంశీ శేఖర్


Amar Akbar Anthony Pre-Release Event on November 10th, Release on November 16th


The pre-release event of ‘Amar Akbar Anthony’ is scheduled on November 10th while the film will hit the screens on November 16th.


Starring Ravi Teja and Ileana in the lead roles, the film is written and directed by Sreenu Vaitla. The teaser of ‘Amar Akbar Anthony’ and first song have garnered a good response. The second song from the music album will be released tomorrow on the occasion of Diwali. As announced the makers unveiled a brand poster featuring the lead pair.


Sunil, yesteryear’s actress Laya, Vennela Kishore and Tarun Arora are playing important roles in this thorough entertainer while SS Thaman is the music composer.


‘Amar Akbar Anthony’ is being produced by most successful banner, Mythri Movie Makers.


Cast:
Ravi Teja, Ileana D'Cruz, Sunil, Laya, Vennala Kishore, Ravi Prakash, Tarun Arora, Aditya Menon, Abhimamyu Singh, Vikram jit, Rajveer Singh, Shiyaji Shinde, Subhalekha Sudhakar and others.
Crew:
Screenplay, Dialogues and Direction: Sreenu Vaitla
Story: Sreenu Vaitla, Vamsi Rajesh Kondaveeti
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM)
Co- producer: Praveen Marpuri
CEO: Cherry
DoP: Venkat C Dileep
Music: SS Thaman
Editor: MR Varma
Art Director: AS Prakash
PRO: Vamsi Shekhar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !