View

అమ్మాయంటే అలుసా చిత్రం దిశ కు అంకితం - హీరో, నిర్మాత, దర్శకుడు నేనే శేఖర్ 

Monday,December30th,2019, 06:11 AM

నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో   గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత, ఆర్తి హీరో,హీరోయిన్ లుగా నేనే శేఖర్ దర్సకత్వంలో యలమంచిలి బ్రహ్మ శేఖర్,నవులూరి మాధవరెడ్డి, సరిపూడి హరికృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్న "అమ్మాయంటే అలుసా" చిత్రానికి వినీష్ సంగీతం అందిస్తున్నాడు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సుచిరిండియా జియం  à°¯à°‚à°¡à°¿ కాసిమ్, సురేష్ కొండేటి, జివి చౌదరి, డాక్టర్ యండి కాసిమ్ మొదలగు సినీ ప్రముఖులు చేతుల మీదుగా పాటలను, టీజర్, ట్రైలర్ ను విడుదల చేసారు.


అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - శేఖర్ చాలా మంది హీరోలు,డైరెక్టర్లు  à°¦à°—్గర ప్రొడక్షన్ మేనేజర్ à°—à°¾ పనిచేశాడు.ప్రస్తుతం సమాజానికి ఎలాంటి à°•à°¥ అయితే బాగుంటుందో  à°¤à±†à°²à±à°¸à°¿à°¨à°µà°¾à°¡à± శేఖర్.మంచి కథలున్న సినిమాకీ ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు.ఇలాంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే శేఖర్ లాంటి వారు మరిన్ని చిత్రాలు తీస్తారని అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - శేఖర్ కు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సినిమా మధ్యలో ఆగిపోతే తను ఇల్లు అమ్మి సినిమా కంప్లీట్ చేసాడు అని తెలిసి చాలా బాధపడ్డాను,శేఖర్ పడిన కష్టానికైనా ఈ మూవీ పెద్ద విజయం సాధించి తను అమ్ముకున్న ఇంటిని తిరిగి దక్కించుకోవాలని అన్నారు.
సంగీత దర్శకుడు వినీష్ మాట్లాడుతూ - ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయి.ఇందులో నము అవజాశమిచ్చిన శేఖర్ కు ధన్యవాదాలు.


సెకండ్ హీరో కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ - à°ˆ సినిమా కోసం చాలా లొకేషన్స్ తిరిగి  à°¸à±†à°²à±†à°•à±à°Ÿà± చేసి సినిమా చేసాము,à°ˆ సినిమా టైటిల్ సెలెక్ట్ చేయడానికే నెల రోజులు పట్టింది. ఇంత కష్టపడి అమ్మాయిలపై మెసేజ్ ఉన్నా మూవీ చేసిన శేఖర్ అన్నకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.


సహ నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ - సమాజం లో ఆడపిల్లలకు ఎం జరుగుతుందనేది ఈ మూవీ చూస్తే తెలుస్తుంది, శేఖర్ చాలా కష్టపడి ఈ సినిమా తీసాడు.ఈ సినిమా మా అందరికి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.


హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్ మాట్లాడుతూ - నేను అందరి పెద్ద హీరోల దగ్గర,డైరెక్టర్ల దగ్గర ప్రొడక్షన్  à°®à±‡à°¨à±‡à°œà°°à± à°—à°¾ పనిచేస్తూ ఎక్స్గూటివ్ ప్రొడ్యూసర్ à°—à°¾ చేసాను.ఇప్పుడు నిర్మాతగా మారి à°ˆ సినిమా తీస్తున్నాను.సగం సినిమా అయిపోగానే కొన్ని ఇబ్బందులు వలన సినిమా ఆగిపోయింది..అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాలు చూడలేక నా భార్యకు తెలియకుండా నా ఇల్లు అమ్మి à°ˆ సినిమాను కంప్లీట్ చేసాను.అందుకే  à°¨à±‡à°¨à± తీసిన à°ˆ సినిమాను దిశ కు à°…à°‚à°•à°¿à°¤ మిస్తున్నాను. ఇంట్లో మా అమ్మాయి టీవీ లో  à°¦à°¿à°¶ సంఘటన  à°šà±‚సి కళ్ళు తిరిగి పడిపోయింది.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అడవారిపై అరాచకాలు చేస్తూనే ఉన్నారు.తరాలు మారినా మగవారిలో మార్పు రావడం లేదు.ప్రతి ఒక్కరూ అడవారిపై సోదరభావం తో మెలగాలి అని కోరుకుంటున్నాను.à°ˆ సినిమాకు అన్ని నేనే అయి తీస్తున్నాను.సహనిర్మాతలు,కార్తీక్ రెడ్డి ఇలా అందరూ నాకు సపోర్ట్ చేశారు.à°ˆ కార్యక్రమానికి ఇంత మంది సినీ  à°ªà±†à°¦à±à°¦à°²à± వచ్చి నన్ను,మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యెక్క ధన్యవాదాలు అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !