View

రితిక తో "డ్యూయెట్" షురూ చేసిన ఆనంద్ దేవరకొండ

Thursday,November02nd,2023, 01:21 PM

స్టార్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "డ్యూయెట్" ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. à°ˆ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ "డ్యూయెట్"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. à°ˆ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో "డ్యూయెట్" సినిమా ప్రారంభోత్సవం ‌వైభవంగా జరిగింది. à°ˆ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్, హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ నివ్వగా... దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవెల్ రాజా , సహ నిర్మాత మధుర శ్రీధర్ స్క్రిప్ట్ ను దర్శకుడు మిథున్ à°•à°¿ అందజేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. à°ˆ సందర్భంగా


కో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - స్టూడియో గ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా గారితో కలిసి డ్యూయెట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. బేబి వంటి సూపర్ హిట్ లవ్ స్టోరి తర్వాత ఆనంద్ చేస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. టాలీవుడ్ లో ఇప్పుడు వెరైటీ లవ్ స్టోరీస్ తెరకెక్కుతున్నాయి. ఆ క్రమంలో డ్యూయెట్ కూడా ఒక వైవిధ్యమైన ప్రేమ కథ అవుతుంది. డైరెక్టర్ మిథున్ ఫెంటాస్టిక్ స్టోరీ రాశాడు. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.


దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ - డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి లవ్ స్టోరి. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్. ఆనంద్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు మా టీమ్ కు ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఉన్నారు. మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.


హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - డ్యూయెట్ నాకొక స్పెషల్ మూవీ. à°ˆ సినిమా టైటిల్ ను ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు మంచి టైటిల్..మేము రిజిస్టర్  à°šà±‡à°¸à±à°•à±à°‚టే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్ మీద పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. à°ˆ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. జ్ఞానవేల్ గారు తమిళంలో సూర్య, కార్తి గారితో పెద్ద మూవీస్ చేశారు. ఇక్కడ నాతో మా అన్నయ్యతో అలాగే ప్రొడ్యూస్ చేయాలి. తెలుగులో బిగ్ మూవీస్ చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. à°† భారీ లైనప్ లోని మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీగా  à°«à±€à°²à°¯à±à°¯à°¾. ఆడుకాలం మూవీ నుంచి నేను ఆయనకు ఫ్యాన్ ను. అశోకవనంలో అర్జునకల్యాణం మూవీలో రితిక సూపర్బ్ à°—à°¾ నటించింది. à°ˆ సినిమాకు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మిథున్ అమేజింగ్ స్టోరీ రాశాడు. మా టీమ్ తో కలిసి à°’à°• మంచి మూవీ చేయబోతున్నాం. అన్నారు.


హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ - డ్యూయెట్ à°•à°¥ విన్నప్పుడు మెస్మరైజ్ అయ్యాను. ఎప్పుడు షూటింగ్ కు వెళ్దామా అనేంత క్యూరియాసిటీ ఏర్పడింది. ఆనంద్ గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నాకు à°ˆ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మిథున్,  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్స్ జ్ఞానవేల్, శ్రీధర్ గారికి థ్యాంక్స్. అని చెప్పింది.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - నేను సూర్య, కార్తీతో కోలీవుడ్ లో మూవీస్ చేసినట్లే..ఇక్కడ విజయ్ తో నోటా సినిమా చేశాను, ఆనంద్ తో డ్యూయెట్ మూవీ నిర్మిస్తున్నాను. ఆనంద్ నాకు చాలాకాలంగా తెలుసు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ à°—à°¾ ఉంటాడు. అతనికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మా సంస్థలోనే ఇవ్వాలనుకున్నాం. à°ˆ సినిమా కమిట్ అయినప్పుడు ఆయన బేబి అనే సినిమా చేస్తున్నాడని తెలియదు. à°† సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆనంద్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం మాకు దొరకలేదు. నాకు లవ్ స్టోరీస్ కంటే యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఇష్టం. అయితే మిథున్ à°ˆ à°•à°¥ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. అట్లీ ఫస్ట్ మూవీ రాజా రాణి చూసినప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో డ్యూయెట్ à°•à°¥ విన్నప్పుడు కూడా అలాంటి ఫీల్ కలిగింది. మధుర శ్రీధర్ గారు మాకు  à°¸à°ªà±‹à°°à±à°Ÿà± à°—à°¾ ఉన్నారు. à°ˆ సినిమానే కాదు మా స్టూడియో గ్రీన్ సంస్థలో రాబోయో ప్రాజెక్ట్స్ కు కూడా ఆయన à°’à°• భాగంగా కొనసాగుతారు. రితిక యాక్టింగ్ బాగుంటుందని మా డైరెక్టర్ చెప్పారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. జీవీ ప్రకాష్ చెన్నైలో ఉండి రాలేకపోయాడు. నెక్ట్ ఈవెంట్ కు వస్తా అన్నాడు. ఇప్పటికే ఆయన మా మూవీకి రెండు సాంగ్స్ ఇచ్చాడు. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్  à°šà±‡à°¸à±à°¤à°¾à°‚. డ్యూయెట్ సూపర్ హిట్ అవుతుందనే టీమ్ అంతా నమ్మకంగా ఉన్నాం. అన్నారు.


నటీనటులు - ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్ తదితరులు


టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ - జీకే ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ - ఉదయ కుమార్
మ్యూజిక్ - జీవీ ప్రకాష్ కుమార్
బ్యానర్స్ - స్టూడియో గ్రీన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా
కో ప్రొడ్యూసర్ - మధుర శ్రీధర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం - మిథున్ వరదరాజ కృష్ణన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !