View

ఆసక్తిని రేకెత్తిస్తున్న 'అనంత' ట్రైలర్

Tuesday,June06th,2023, 03:02 PM

సినిమాల్లో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న చిత్రం అనంత. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ మధు బాబు. సైంటిఫిక్ థ్రిల్లర్ à°—à°¾ అనంత అనే మూవీని రూపొందిస్తున్నారు. à°ˆ సినిమాలో ప్రశాంత్ కార్తీ హీరోగా నటిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు RK రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ à°ˆ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 


à°ˆ చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా A ప్రశాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో ప్రశాంత్ కార్తీ సరసన రిత్తిక చక్రవర్తి హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ J గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. 


ఇప్పటికే à°ˆ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా అనంత ట్రైలర్ రిలీజ్ చేశారు. à°’à°• నిమిషం 46 సెకనుల నిడివితో కట్ చేసిన à°ˆ ట్రైలర్ లో ఆసక్తికర సన్నివేశాలు చూపిస్తూ సినిమా కథను రిఫ్లెక్ట్ చేశారు. మనిషి పుట్టిన మరు క్షణం నుంచే à°† శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది అనే డైలాగ్ సినిమా సోల్ ఏంటో తెలుపుతోంది. మనిషి ఆయుష్షు నేపథ్యంలో à°ˆ మూవీ à°•à°¥ సాగుతుందని అర్థమవుతోంది. ఇన్వెస్టిగేషన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ à°ˆ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదో డిఫరెంట్ à°•à°¥ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 


ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో పడింది అనంత మూవీ. సెన్సార్ పూర్తి చేసుకొని U సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను జూన్ 9వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !