View

ఇంటర్య్వూ - అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (కథనం)

Thursday,August08th,2019, 03:42 PM

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా, బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలుగా వ్యవహరించిన à°ˆ చిత్రం ఈనెల 9à°¨ వరల్డ్ వైడ్ à°—à°¾ విడుదలవుతుంది. à°ˆ సంద‌ర్భంగా à°…à°¨‌సూయ‌తో ఇంటర్వ్యూ...


* ఇండ‌స్ట్రీకి నేను à°µ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఏదీ అనుకోని à°œ‌à°°‌à°—‌లేదు. ఎంబీఏ చేసి ఉద్యోగం చేసుకుంటున్నాను. పెళ్లికి బ్రేక్ తీసుకున్నాను. à°† à°¸‌à°®‌యంలో పేప‌ర్‌లో యాడ్ చూసి అప్లై చేశాను. ఈరోజు నేను మెయిన్ హీరోయిన్‌à°—à°¾ సినిమా à°µ‌స్తుంద‌ని అనుకోలేదు. à°¨‌à°Ÿà°¿à°—à°¾ ఇప్పుడున్న పోజిష‌న్‌à°•à°¿ చాలా హ్యాపీగా ఉన్నాను.


* హీరోయిన్‌ని ఎందుకు అయ్యాన‌ని అనుకోలేదు. à°ˆ ప్రాసెస్‌లో హీరోయిన్ కావ‌డాన్ని à°“ రెస్పాన్సిబిలిటీగా ఫీలవుతాను. à°•‌à°¥‌నం సినిమా ప్ర‌మోష‌న్ చూసి నేనే ఫేస్ అని à°•‌దా అనుకుంటున్నానే à°¤‌ప్ప‌.. నేను హీరోయిన్‌à°—à°¾ ఫీలై చేయ‌లేదు. డైరెక్ట‌ర్ చెప్పింది చేసుకుంటూ à°µ‌చ్చాను. ఉదాహ‌à°°‌à°£‌కు `à°°à°‚à°—‌స్థ‌లం` సినిమాలో నా పాత్రకు à°…à°‚à°¤ ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని అనుకోలేదు. సుకుమార్‌గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. à°ˆ సినిమాకు కూడా అంతే. నాకు టీవీ కెమెరాకు, సినిమా కెమెరాకు పెద్ద తేడా లేదు. ఒకేలా భావిస్తాను. ఇచ్చిన à°ª‌నిని à°¸‌క్ర‌మంగా చేయ‌డానికే ప్రాధాన్య‌à°¤ ఇస్తాను.


*à°•‌à°¥‌నం సినిమా నేను మెయిన్ హీరోయిన్‌à°—à°¾ విన్న తొలి సినిమా à°•‌థేం కాదు. చాలా à°•‌à°¥‌లే విన్నాను. à°°à°‚à°—‌స్థ‌లం.. à°•‌à°¥‌నం à°®‌ధ్య 12-13 à°•‌à°¥‌à°²‌ను విన్నాను. à°•‌à°¥‌ను విన‌గానే తొలిసారి à°¨‌చ్చింది. వంట‌బాగా చేసినా తినేవాళ్లు లేక‌పొతే à°¨‌ష్ట‌మే. అలాగే సినిమా à°Žà°‚à°¤ బాగా చేసినా..ప్రాప‌ర్ రిలీజ్ à°…à°µ‌à°¸‌à°°à°‚. చేసిన à°ª‌నికి à°•‌చ్చిత‌మైన గుర్తింపు రాక‌పొతే నేను డిసప్పాయింట్ అవుతాను.


*à°•‌à°¥‌నం లో నా పాత్ర పేరు అను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుండి డైరెక్ట‌ర్‌à°—à°¾ మారిన నా పాత్ర సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి, à°¤‌à°¨‌ను తాను నిరూపించుకునే క్ర‌మంలో à°“ సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు à°µ‌స్తారు. ఆమె రాసుకున్న à°•‌à°¥ à°®‌ర్డ‌ర్ మిస్ట‌à°°à±€. à°•‌à°¥‌à°² రాసుకున్న à°¤‌à°°‌హాలోనే à°¹‌త్య‌లు à°œ‌à°°‌à°—‌డంతోటెన్ష‌న్ మొద‌లవుతుంది. అక్క‌à°¡à°¿ నుండి à°•‌à°¥ ఎలాంటి à°®‌లుపులు తిరిగింద‌నేదే à°ˆ సినిమా.


*సినిమాలో నేను మెయిన్‌à°—à°¾ ఉండ‌టాన్ని నేను బాధ‌à°—à°¾ ఫీల్ కావ‌à°¡à°‚ లేదు. à°“ బాధ్య‌à°¤‌à°—à°¾ భావిస్తున్నాను. నేను ఏది చేసినా ప్రేక్ష‌కుడు థియేట‌ర్ à°µ‌చ్చేవ‌à°°‌కే.. à°®‌à°°à°¿ సినిమా ప్రేక్ష‌కుడికి à°¨‌చ్చిందా లేదా? అని తెలియాలంటే మాత్రం విడుద‌à°² à°µ‌à°°‌కు ఆగాల్సిందే. `క్ష‌ణం` నుండి నిర్మాత‌à°²‌కు నాపై à°“ à°¨‌మ్మ‌à°•à°‚ ఏర్ప‌డింది.


*పెళ్లికి ముందు.. సినిమాల్లోకి రాక‌ముందు నాకు చాలా సినిమా à°…à°µ‌కాశాలే à°µ‌చ్చాయి. అయితే సినిమాలెందుకు? అనే సాధార‌à°£ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని కావ‌డంతో సినిమాల్లోకి వెళ్ల‌లేక‌పోయాను. పెళ్లి à°¤‌ర్వాత మా à°…à°¯‌à°¨ à°¨‌న్ను ముందుండి à°¨‌డింపించారు. అలాగే మా అత్త‌య్య మావ‌య్య కూడా à°¸‌పోర్ట్ ఇచ్చారు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. `క్ష‌ణం` à°¨‌à°Ÿà°¿à°—à°¾ నాలో à°¨‌మ్మ‌కాన్ని పెంచింది. నేను ఇప్పుడున్న స్థానాన్ని చూసి బాధ‌à°ª‌à°¡à°Ÿà°‚ లేదు.


*నాతో పాటు à°ˆ సినిమాలో à°§‌à°¨‌రాజ్ పాత్ర ట్రావెల్ చేస్తుంది. అను అనే అనాథ‌కు à°§‌à°¨‌రాజ్ పాత్ర à°¸‌పోర్ట్ చేస్తుంటుంది. అలాగే à°ˆ సినిమాలో ఇంకా à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్‌గారు చాలా మంచి పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తారు. ఇంకా à°°‌à°£‌ధీర్‌, పెళ్లి పృథ్వీ, à°¸‌మీర్‌, ముఖ్తార్ à°¤‌దిత‌రులు à°¨‌టించారు. ప్ర‌తి పాత్ర‌కు à°“ స్పేస్ ఉంటుంది. à°“ ఇంపార్టెన్స్ ఉంటుంది.


*మంచి ఫ్యామిలీ దొరికింది. అది దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. à°’à°•‌ప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు కాస్త ఓపిక పెరిగింది. ప్ర‌తి దాన్ని సీరియ‌స్‌à°—à°¾ తీసుకోవాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదనిపించింది.


*డైరెక్ట‌ర్ రాజేశ్ సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. జాగ్ర‌త్త‌à°—à°¾ డైరెక్ట్ చేశాడు. నాకు స్పేస్ ఇచ్చి ఓపిక‌à°—à°¾ సినిమాను రూపొందించారు. అలాగే కొత్త నిర్మాణ సంస్థ అయినా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే సినిమా బాగా రావడానికి వారి నుండి పూర్తి సహకారం అందింది. 

 

*తరుణ్ భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో à°“ సినిమా చూస్తున్నాను. అలాగే రెండు, మూడు స్క్రిప్ట్స్ వింటున్నాను. ఇంకా ఏది ఫైనల్ చేయాలి అనుకోలేదు. ఏజ్ అనేది à°’à°• నెంబర్ మాత్రమే.. అని నమ్ముతాను. సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే పాత్రలే చేయాలనుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !