View

అనుపమ చేతుల మీదుగా రిలీజైన ‘విమానం’ ట్రైలర్

Thursday,June01st,2023, 03:07 PM

https://youtube.com/playlist?list=PL95tZaEXrh2rWjKayHH8uUftWejKsw6Mr


బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట à°—‌డిస్తే చాల‌నుకునే చాలీ చాల‌ని సంపాద‌à°¨‌.. అలాంటి à°“ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. తండ్రి అవిటిత‌నంతో బాధ‌à°ª‌డుతున్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి à°ª‌à°—‌లు à°•‌ష్ట‌à°ª‌డుతుంటాడు. విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల à°®‌ధ్య ఉండే ఎమోష‌న్‌...


సుమ‌తీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోక‌మంతా à°¤‌à°¨‌ను కామంతోనే చూస్తుంద‌ని భావించే ఆమెకు à°¤‌నను à°®‌à°¨‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌à°¨‌.. ఇది రెండు హృద‌యాల à°®‌ధ్య ఉండే ఎమోష‌న్‌...


హృద‌యాన్ని తాకే à°ˆ ఇలాంటి భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే ‘విమానం’. అని à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను చూస్తుంటే స్ప‌ష్ట‌à°®‌వుతంఉది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను గరువారం (జూన్ 1) రోజున ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విడుద‌à°² చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌à°¨‌లు తెలిపారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ యానాల మాట్లాడుతూ ‘‘అనుపమ పరమేశ్వరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.  à°ªà±à°°à°¤à±€ ఒక్క‌à°°à°¿ జీవితాల్లో à°¬‌à°²‌మైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ సినిమాను రూపొందించాం. జూన్ 9à°¨ à°ˆ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతంది. తప్పకుండా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి సినిమాను రూపొందించటానికి సపోర్ట్ చేసిన జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి వారికి థాంక్స్’’ అన్నారు.
నిర్మాతలు జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ ‘‘à°¡à°¿à°«‌రెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. అలాంటి ఎమోష‌à°¨‌ల్ à°•‌నెక్టింగ్ మూవీ ‘విమానం’. మా మూవీ ట్రైలర్‌ను విడుద‌à°² చేసిన అనుపమ పరమేశ్వరన్ గారికి స్పెషల్ థాంక్స్‌. జూన్ 9à°¨ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు.


‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే à°…à°‚à°— వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో à°¸‌ముద్ర à°–‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ à°¨‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో à°§‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌à°° కీల‌à°• పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.


à°¨‌టీన‌టులు:  
à°¸‌ముద్ర à°–‌ని, à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, à°§‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్


సాంకేతిక à°µ‌ర్గం:
ప్రొడ్యూస‌ర్స్‌:  à°œà±€ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌)
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¶à°¿à°µ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ:  à°µà°¿à°µà±‡à°•à± కాలేపు
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°®à°¾à°°à±à°¤à°¾à°‚డ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌:  à°š‌à°°‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌:  à°œà±†.జె.మూర్తి
డైలాగ్స్‌:  à°¹‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (à°¤‌మిళం)
లిరిక్స్ :  à°¸à±à°¨à±‡à°¹‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్‌.à°’:  à°¨à°¾à°¯à±à°¡à± - à°«‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (à°¤‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !