View

అశోక్ గల్లా 'అదే నువ్వు అదే నేను' ప్రారంభోత్సవ విశేషాలు

Friday,October19th,2018, 08:26 AM

అశోక్ à°—‌ల్లా హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్, à°…à°®‌ర్ రాజా మీడియా అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ప్రారంభ‌మైన కొత్త చిత్రం 'అదే నువ్వు అదే నేను'. ఎన్నో విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన à°¸‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్‌. ఉత్తమ కుటుంబ à°•‌థా చిత్రాల‌ను అందించ‌డంలో శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు ఎప్పుడూ ముందు à°µ‌రుస‌లో ఉంటారు. ఇలాంటి నిర్మాణ సంస్థ‌లో హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు à°—‌ల్లా అశోక్‌. పార్ల‌మెంట్ à°¸‌భ్యులు à°—‌ల్లా à°œ‌à°¯‌దేవ్ à°¤‌à°¨‌యుడే à°—‌ల్లా అశోక్‌.


శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్, à°…à°®‌ర్ రాజా మీడియా అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°•à°‚.లి. à°ª‌తాకాల‌పై à°—‌ల్లా అశోక్ హీరోగా విజ‌à°¯‌à°¦‌à°¶‌మి రోజున హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చిత్రం 'అదే నువ్వు అదే నేను'. à°¨‌à°­à°¾ à°¨‌టేశ్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. à°¶‌శి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. à°ˆ సినిమా ప్రాంభోత్స‌వానికి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, శ్రీమ‌తి à°—‌ల్లా అరుణ‌కుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి యూనిట్ à°¸‌భ్యుల‌ను అభినందించారు.


à°ˆ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ - à°—‌ల్లా అశోక్‌ను మా వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ద్వారా à°ª‌à°°à°¿à°š‌యం చేయ‌నుండ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. అదే నువ్వు అదే నేను అనే టైటిల్‌తో à°…à°‚à°¦‌రినీ ఆక‌ట్టుకునే చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. à°¶‌శి à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. హిప్ హాప్ à°¤‌మిళ à°ˆ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు. à°ˆ సినిమాలో మిగ‌తా à°¨‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !