View

అశ్విన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది - నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

Thursday,June22nd,2023, 03:52 PM

శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర బ్యాన‌ర్‌పై డిఫరెంట్ సినిమాలను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ à°¤‌à°¨‌దైన గుర్తింపు సంపాదించుకున్న సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్.. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. à°ˆ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌తో బ్లాక్ à°¬‌స్ట‌ర్ కొట్టారు. ఇప్పుడు జూన్ 23à°¨ à°®‌రో హార‌ర్‌ థ్రిల్ల‌ర్ ‘అశ్విన్స్’ అనే చిత్రాన్ని అందిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ à°µ‌సంత్ à°°‌వి హీరోగా రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. విమ‌లా రామ‌న్ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు. à°ˆ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ గురువారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో...


à°¦‌ర్శ‌కుడు à°¤‌రుణ్ తేజ మాట్లాడుతూ - ‘అశ్విన్స్’ సినిమా విషయంలో ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది ఎస్‌.వి.సి.సి అధినేత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారికే. à°ˆ సినిమా కాన్సెప్ట్‌తో ముందుగా à°“ షార్ట్ ఫిల్మ్‌ను లాక్ డౌన్ టైమ్‌లో చేశాను. నాకున్న à°µ‌à°¨‌రుల‌ను ఉప‌యోగించుకుని చేశాను. à°† షార్ట్ ఫిల్మ్ చూసిన బాపినీడుగారు నాకు ఫోన్ చేశారు. అదే కాన్సెప్ట్‌ను ఫీచ‌ర్ ఫిల్మ్‌లాగా చేద్దామ‌ని ఆయ‌à°¨ అన్నారు. ఆయ‌à°¨‌లా చెప్ప‌గానే వార్న‌ర్ బ్ర‌à°¦‌ర్స్ నుంచి à°…à°µ‌కాశం à°µ‌చ్చిన‌ట్లు అనిపించింది. వంద శాతం ప్ర‌సాద్‌గారు, బాపినీడుగారి గైడెన్స్‌, à°¸‌à°¹‌కారంతో అశ్విన్స్ సినిమాను అనుకున్న‌ట్లుగా, అనుకున్న à°¸‌à°®‌యంలో పూర్తి చేశాను. దీన్ని నెరేట్ చేసేటప్పుడే హారర్ జోనర్‌లో ఆడియెన్స్‌à°•à°¿ à°“ కొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని బాపినీడుగారికి చెప్పాను. ఆయ‌à°¨ కూడా నాపై à°¨‌మ్మ‌కంతో నన్నెంతో à°Žà°‚à°•‌రేజ్ చేశారు.  రేపు థియేట‌ర్‌లో ‘అశ్విన్స్’ సినిమా చూసే ప్రేక్ష‌కులు à°“ à°¡à°¿à°«‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతార‌ని భావిస్తున్నాను. à°ˆ సినిమా ఇక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు à°µ‌చ్చిదంటే విమ‌లా రామ‌న్‌గారే కార‌ణం. ఆమె నా షార్ట్ ఫిల్మ్ చూసి à°¸‌à°¹ నిర్మాత ప్ర‌వీణ్ డేనియ‌ల్‌కు పంపించారు. అక్క‌à°¡à°¿ నుంచి ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌à°•à°¿ à°† షార్ట్ ఫిల్మ్ à°µ‌చ్చి చేరింది. à°¤‌ర్వాత అది సినిమాగా మారింది. అందుకు ఆమెకు నా స్పెష‌ల్ థాంక్స్‌. à°ˆ సినిమాలో విమ‌లా రామ‌న్‌గారి పాత్ర‌ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్ష‌కులు ఆమె రోల్‌ను à°¤‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరో à°µ‌సంత్ à°°‌విగారి క్యారెక్ట‌ర్ రాసేట‌ప్పుడు చాలా షేడ్స్ ఉన్నాయి. à°®‌à°¨ à°ª‌క్కింటి కుర్రాడిలా ఉంటూనే ఇన్‌టెన్స్ పెర్ఫామ‌ర్ కావాల‌ని అనిపించింది. à°¤‌à°¨‌కు à°•‌à°¥ చెప్ప‌గానే à°•‌నెక్ట్ అయిపోయాడు. à°¤‌ను à°¤‌ప్ప à°®‌రెవ‌రూ చేయ‌లేర‌నే రేంజ్‌లో వసంత్ à°°‌వి పాత్ర‌లో ఒదిగిపోయారు. టెక్నిక‌ల్‌à°—à°¾ సౌండ్ మూవీ అశ్విన్స్‌. అన్ని టెక్నిక‌ల్ అంశాల నుంచి à°ˆ à°•‌à°¥‌ను చెప్ప‌టానికి ప్ర‌à°¯‌త్నించాను. మంచి టీమ్ à°¸‌పోర్ట్‌తో ‘అశ్విన్స్’ సినిమా చూశాం. à°¤‌ప్ప‌కుండా ఇది థియేట‌ర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ ఇది’’ అన్నారు. 


నటి విమలా రామన్ మాట్లాడుతూ ‘‘తరుణ్ à°•à°² ‘అశ్విన్స్’ సినిమా. దాన్ని పూర్తి చేసిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారికి, బాపినీడుగారికి స్పెష‌ల్ థాంక్స్‌. à°¤‌రుణ్ కొత్త‌à°—à°¾ ఏదో చేయాల‌ని భావించి ‘అశ్విన్స్’ మూవీ చేశారు. à°µ‌సంత్ à°°‌వి డేడికేటివ్‌, ప్యాష‌నేట్‌, హార్డ్ à°µ‌ర్కింగ్ యాక్ట‌ర్‌. మైనస్ 3 డిగ్రీల à°š‌లిలోనూ à°…à°‚à°¦‌రూ à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సినిమా చేశాం. హార‌ర్ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. à°®‌à°¨ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ విజ‌య్ సిద్ధార్థ్‌గారు నెక్ట్స్ రేంజ్ మ్యూజిక్‌ను అందించారు. ఎడ్విన్‌గారి విజువ‌ల్స్ బ్యూటీఫుల్‌à°—à°¾ ఉన్నాయి. ఇలా à°…à°‚à°¦‌రూ అద్భుతంగా à°µ‌ర్క్ చేశారు’’ అన్నారు. 


à°µ‌సంత్ à°°‌వి మాట్లాడుతూ ‘‘‘అశ్విన్స్’ నాకెంతో స్పెషల్ మూవీ. à°¤‌మిళంలో నేను à°¤‌à°°‌à°®‌ణి, రాకీ సినిమాలు చేశాను. ఇక ‘అశ్విన్స్’ మూవీ విష‌యానికి à°µ‌స్తే ఇందులో సౌండ్ డిజైనింగ్‌ ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చూసే ఆడియెన్స్‌à°•à°¿ à°“ వైబ్రేష‌న్ ఉంటుంది. విజువల్స్‌, మ్యూజిక్ అనే కాకుండా à°¤‌రుణ్ తేజ à°ˆ సినిమాలో à°“ మంచి మెసేజ్ ఇచ్చారు. à°…à°‚à°¦‌రూ స్ట్రాంగ్ మైండ్‌తో ఉండాల‌ని చెప్పారు. à°† మెసేజ్ ఇప్ప‌à°Ÿà°¿ యూత్‌à°•à°¿ ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚.  తెలుగు సినిమాల‌ను చాలా ఇష్ట‌à°ª‌à°¡à°¿ చూస్తాను. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఇలా ‘అశ్విన్స్’ సినిమాతో రావ‌à°Ÿà°‚ ఎంతో ఆనందంగా ఉంది. 


ఎస్‌.వి.సి.సి అధినేతి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘హారర్ జోనర్‌లో à°¤‌రుణ్ తేజ్‌తో à°•‌లిసి మా అబ్బాయి బాపినీడు ‘అశ్విన్స్’ సినిమాను చేశాడు. విమ‌లా రామ‌న్‌తో మా బ్యాన‌ర్‌కు మంచి అనుబంధం ఏర్ప‌డింది. à°µ‌సంత్ à°°‌వి చాలా బాగా చేశాడు. విజువ‌ల్స్‌, సౌండింగ్ వండ‌ర్‌ఫుల్‌à°—à°¾ ఉన్నాయి. జూన్ 23à°¨ రిలీజ్ అవుతున్న ‘అశ్విన్స్’ చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలి. à°“ à°¡à°¿à°«‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అన్నారు. 


నటీనటులు:
à°µ‌సంత్ à°°‌వి, విమ‌లా రామ‌న్, ముర‌ళీధ‌à°°‌న్‌, సార‌స్ మీన‌న్‌, ఉద‌à°¯ దీప్‌, సిమ్రాన్ à°ª‌రీక్‌


సాంకేతిక నిపుణులు:
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  బాపినీడు.బి బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర (ఎస్‌.వి.సి.సి) నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ à°¸‌à°¹ నిర్మాత‌:  ప్ర‌వీణ్ డేనియ‌ల్‌ à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¤‌రుణ్ తేజ‌ సంగీతం:  విజ‌య్ సిద్ధార్థ్‌ సినిమాటోగ్ర‌à°«à±€: ఎడ్విన్ సాకే à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  వెంక‌ట్ రాజీన్‌ పి.ఆర్‌.à°’:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !