View

కిక్కిచ్చిన బాబు బాగా బిజీ బిజినెస్!

Saturday,April22nd,2017, 12:34 PM

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌ అభిషేక్ నామా , అవసరాల శ్రీనివాస్ హీరోగా , à°¨‌వీన్ మేడారం ని à°¦‌ర్శ‌కునిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. à°ˆ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. à°ˆ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A à°¸‌ర్టిఫికేట్ పొందింది. మే 5à°¨ à°ˆ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేయనున్నారు. అయితే ప్ర‌స్తుతం ట్రేడ్ లో à°ˆ సినిమా à°“ సంచ‌à°²‌నం à°—à°¾ మారింది. అన్ని ఎరియాల నుండి ప్ర‌తి డిస్ట్రిబ్యూట‌ర్ à°ˆ చిత్ర à°¹‌క్కులు కొన‌à°Ÿà°‚ కోసం ప్ర‌à°¯‌త్నాలు చేశారు. మీడియం à°¬‌డ్జెట్ లో చేసిన ఏ చిత్రానికి రాని ట్రేడ్ లో క్రేజ్ ఇప్ప‌డు à°ˆ చిత్రానికి రావ‌à°Ÿà°‚ అన్ని సెంట‌ర్స్ లో à°ˆ చిత్రాన్ని బిజినెస్ చేయ‌à°Ÿà°‚ విశేషం. పూర్తి à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాలు వుండ‌à°Ÿà°‚ ఇంత క్రేజ్ à°•à°¿ కార‌ణం.


à°ˆ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాల‌కంటే బాబు బాగా బిజి చిత్రం పూర్తి à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కించాము. à°ˆ చిత్రం ద్వారా నవీన్ మేడారం à°•‌à°®‌ర్ష‌à°¯‌ల్ à°¦‌ర్శ‌కుల లిస్ట్ లో చేర‌తాడు. యూత్ à°•à°¿ పూర్తి వినోదాన్ని వెండితెర‌పై à°ª‌రిచాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఏపాత్ర‌à°•à°¿ వేరే పాత్ర‌తో లింక్ వుండ‌దు. à°Žà°µ‌రివారే చాలా బాగా చేసి మెప్పించారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌లై, చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తున్నాయి. ఇవ‌న్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A à°¸‌ర్టిఫికేట్ తో చిత్రం మే 5à°¨ పెర్‌ఫెక్ట్ à°¸‌మ్మర్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. పూర్తి వాణిజ్య‌విలువ‌లు à°•‌లిగివున్న చిత్రంగా మే నెల‌లో à°…à°‚à°¦‌రిని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.


అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - ఎస్.బి. ఉద్దవ్,
మాటలు - మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద
ఛాయాగ్రహణం - సురేష్ భార్గవ
సంగీతం - సునీల్ కశ్యప్,
నిర్మాత - అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - నవీన్ మేడారం



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !