View

రాక్ష‌సుడు టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్

Saturday,June01st,2019, 10:20 AM

à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ à°Žà°¨‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ à°•‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల à°¦‌ర్శ‌కుడు à°°‌మేష్ à°µ‌ర్మ పెన్మ‌త్స à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ž à°¹‌వీష్ à°²‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£ నిర్మాత‌à°—à°¾ రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 18à°¨ విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సినిమా టీజ‌ర్‌ను à°¶‌నివారం విడుద‌à°² చేశారు. టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తుంది.


దిస్ మ్యాన్ à°¸‌à°«‌రింగ్ ఫ్ర‌మ్ యాంటీ సోష‌ల్ డిజార్డ‌ర్‌..
సింపుల్‌à°—à°¾ చెప్పాలంటే వాడొక సైకో.. వాడికి నొప్పంటో ఏంటో తెలియ‌à°¦‌నుకుంటా...రాక్షసుడు` అనే డైలాగ్ à°¤‌ప్ప à°®‌రే డైలాగ్ లేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, సీనియ‌ర్ à°¨‌టుడు సూర్య‌, à°“ చిన్న‌పాప .. టీజ‌ర్‌లో à°•‌à°¨‌à°ª‌డే పాత్ర‌లు. చిన్న పిల్ల‌à°²‌ను ముఖ్యంగా అమ్మాయిల‌ను క్రూరంగా హింసించి చంపే à°“ సైకోను పోలీస్ ఆఫీస‌ర్ à°®‌ధ్య à°¨‌డిచే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గేమ్ ఇది అని టీజ‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతుంది.


à°ˆ సందర్భంగా నిర్మాత à°¹‌వీష్ కొనేరు మాట్లాడుతూ - à°¤‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అయిన రాక్ష‌à°¸‌న్ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. à°ˆ చిత్రాన్ని à°°‌మేష్‌à°µ‌ర్మ‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాలేదు. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి . బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ à°—à°¾ నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ à°—à°¾ పరిచయం అవుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 18à°¨ విడుద‌à°² చేస్తున్నాం అన్నారు.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !