View

రాక్షసుడు ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Thursday,July18th,2019, 03:02 PM

à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ à°Žà°¨‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ à°•‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల à°¦‌ర్శ‌కుడు à°°‌మేష్ à°µ‌ర్మ పెన్మ‌త్స à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ž à°¹‌వీష్ à°²‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£ నిర్మాత‌à°—à°¾ రూపొందుతోన్న చిత్రం రాక్షసుడు. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటోంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా à°ˆ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 2à°¨ విడుద‌à°² చేస్తున్నారు. గురువారం à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్భంగా హైద‌రాబాద్ à°Ž.à°Žà°‚.బి సినిమాస్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ఏడాది క్రితం నేను, రమేష్ వర్మ కలసి చెన్నైలో రాక్షసన్ సినిమా చూశాం. చాలా నచ్చింది. ఏ స్టూడియోస్ సంస్థను స్థాపించిన à°¤‌ర్వాత తొలి సినిమాగా రాక్ష‌à°¸‌న్ సినిమాను రీమేక్ చేశాం. సినిమాను రీమేక్ చేశాం. హీరోగా à°Žà°µ‌రిని తీసుకోవాల‌ని అనుకుని నలుగురైదుగురు పేర్లు అనుకున్నాం. à°šà°¿à°µ‌à°°‌కు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. à°¤‌ను à°ª‌à°µ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అద్భుతంగా à°¨‌టించాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను అందరికీ à°¨‌చ్చేలా రీమేక్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. అయితే à°¦‌ర్శ‌కుడు à°°‌మేశ్ à°µ‌ర్మ చాలా ఛాలెజింగ్‌à°—à°¾ తీసుకుని à°ˆ సినిమాను తెర‌కెక్కించాడు. ఇంత భారీ స్థాయిలో ఎక్స్‌ట్రార్డినరీ విజువ‌ల్స్‌తో సినిమాను 90 రోజుల్లోనే పూర్తి చేశాం. చాలా రిచ్‌à°—à°¾ మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాం. మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాను నిర్మించాం. టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌కు కూడా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. à°’à°• మంచి సినిమాను తీశామ‌నే తృప్తి à°•‌లిగింది. సినిమా à°¨‌చ్చిన అభిషేక్ నామాగారు à°ˆ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌à°®‌య్యారు. ఆయ‌à°¨‌కు మా టీమ్ à°¤‌à°°‌పున థాంక్స్‌ అన్నారు.


అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ - à°¤‌మిళంలో సినిమా చాలా పెద్ద హిట్‌. ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌. సాయిశ్రీనివాస్ కెరీర్‌లో à°ˆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్ట‌ర్‌à°—à°¾ à°¸‌రికొత్త à°°‌మేశ్ à°µ‌ర్మ‌ను చూస్తారు. సినిమా భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని న్మ‌à°®‌à°•à°‚ ఉంది అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°°‌మేశ్ à°µ‌ర్మ మాట్లాడుతూ - డైరెక్ట‌ర్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చిన కొనేరు à°¸‌త్య‌నారాయ‌à°£‌గారికి థాంక్స్‌. బెల్లంకొండ సురేశ్‌గారికి థాంక్స్‌. ఇక à°ˆ సినిమా జర్నీలో à°¸‌పోర్ట్ చేసిన మా హీరో సాయిశ్రీనివాస్‌, అనుమ‌à°ª‌à°®‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ జిబ్రాన్ à°¸‌హా ప్ర‌తి à°’à°• ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కు థాంక్స్‌ అన్నారు.


హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - కవచం సినిమా సమయంలో రమేష్ వర్మ à°ˆ రీమేక్ గురించి చెప్పారు. మళ్లీ పోలీస్ ఆఫీస‌ర్‌గానే à°¨‌టించాల‌ని అనుకుని ముందు ఆస‌క్తి చూప‌లేదు. కానీ తీరా సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్ కాకూడద‌నిపించింది. అద్భుతమైన థ్రిల్లర్. కోనేరు సత్యనారాయణ‌లాంటి నిర్మాత à°ˆ చిత్రానికి లభించడం అదృష్టం. నేను హీరోగా à°ˆ బ్యానర్ లో తొలి చిత్రం రావడం హ్యాపీ. రమేష్ వర్మతో సహా అందరూ చాలా కష్టపడ్డారు. మంచి సినిమా. à°…à°‚à°¦‌రిలో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో నటుడు కాశీ విశ్వనాధ్, బేబీ దువా కౌశిక్, కెమెరా మెన్, వెంకట్ సి దిలీప్, ఎడిటర్ అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !