View

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రమేష్ వర్మ సినిమా ప్రారంభం

Thursday,February21st,2019, 09:50 AM

à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ à°Žà°¨‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ à°•‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల à°¦‌ర్శ‌కుడు à°°‌మేష్ à°µ‌ర్మ పెన్మ‌త్స à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ž à°¹‌వీష్ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరుస‌త్య‌నారాయ‌à°£ నిర్మాత‌à°—à°¾ కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి à°¹‌వీష్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. à°ˆ సంద‌ర్భంగా ...


నిర్మాత à°¹‌వీష్ కొనేరు మాట్లాడుతూ - à°¤‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అయిన రాక్ష‌à°¸‌న్ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. మా బ్యాన‌ర్‌లో ప్రెస్టీజియ‌స్‌à°—à°¾ à°ˆ సినిమాను లావిష్‌à°—à°¾ తెర‌కెక్కించ‌బోతున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్‌గారు à°ˆ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. à°ˆ సినిమా కోసం ఆయ‌à°¨ à°¤‌à°¨ లుక్‌ని మార్చుకున్నారు. à°ˆ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ను à°°‌మేష్‌à°µ‌ర్మ‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌à°²‌వుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌à°—à°¾, వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీఅందిస్తున్నారు. త్వ‌à°°‌లోనే à°ˆ సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !