View

ఇంటర్య్వూ - డైరెక్టర్ రాజేష్ (కృష్ణ గాడు అంటే ఒక రేంజ్) 

Monday,July31st,2023, 03:02 PM

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా à°°‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా à°ˆ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన à°ˆ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/à°Ž à°¸‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 4à°¨ à°ˆ à°²‌వ్ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత‌లు. à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు రాజేష్ దొండ‌పాటి మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.


 *నేప‌థ్యం...* 
* మాది గుంటూరు జిల్లా. 15 ఏళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో ఉంటున్నాను. ‘టెన్త్ క్లాస్’చందుగారితో à°•‌లిసి à°œ‌ర్నీ చేశాను. అలా పలు సినిమాలకు à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°µ‌ర్క్ చేసుకుంటూ à°µ‌చ్చాను. నేను డైరెక్ట‌ర్ కృష్ణ వంశీగారికి వీరాభిమానిని.


 *‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’ ఆలోచ‌à°¨‌...* 
* à°•‌రోనా à°¸‌à°®‌యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా చేయాల‌ని అనుకున్నాను. అప్పుడే నాకు ‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’ మూవీ ఐడియా à°µ‌చ్చింది. అదే à°¸‌à°®‌యంలో à°“ స్నేహితుడు ద్వారా నిర్మాత à°°‌ఘురామ్‌గారు à°ª‌à°°à°¿à°š‌యం అయ్యారు. ఆయ‌à°¨ అమెరికాలో ఉంటారు. ఆయ‌à°¨‌తో ఫోన్‌లో సినిమా గురించి à°š‌ర్చ à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు నేను అనుకున్న పాయింట్ గురించి 15 నిమిషాలు పాటు చెప్పాను. వెంట‌నే ఆయ‌à°¨‌కు పాయింట్ à°¨‌చ్చ‌డంతో సినిమా చేయాల‌నుకున్నాం. 


 *రొటీన్‌à°—à°¾ కాకుండా...* 
* ‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’ à°ª‌క్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన à°²‌వ్ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్. సినిమాలో హీరో పేరు కృష్ణ‌. à°¤‌à°¨ లైఫ్‌నే à°ˆ సినిమాలో చూపించాం. హీరో గురించి సినిమాలో చూపించాలని అనుకున్న‌ప్పుడు à°¤‌à°¨ చుట్టూ ఉన్న à°œ‌నాలు ఎలా ఉంటార‌నే విష‌యాన్ని కూడా చూపించాలని నిర్ణ‌యించుకున్నాను. సాధార‌ణంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే తూర్పు, à°ª‌శ్చిమ గోదావ‌à°°à°¿ జిల్లాల్లోని à°ª‌ల్లెటూర్ల‌నే చూపిస్తారు. కానీ నేను రొటీన్‌à°—à°¾ కాకుండా విలేజ్ కొత్తగా ఉండాల‌నే ఉద్దేశంతో చాలానే వెతికాను. à°šà°¿à°µ‌à°°‌కు గుంటూరు à°¸‌మీపంలో à°“ గ్రామం అయితే మా à°•‌à°¥‌కు à°¸‌రిపోతుంద‌నిపించింది. ఇంత‌కు ముందు ఇక్క‌à°¡ వందేమాత‌à°°à°‚ అనే సినిమా చేశారు. చాలా ఏళ్ల à°¤‌ర్వాత ఇప్పుడు మా ‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’ సినిమా చేశాం. దీంతో à°† à°Šà°°à°¿ ప్ర‌à°œ‌లు à°®‌మ్మ‌ల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. 


 *సినిమాలో హైలైట్స్‌...* 
* హీరో హీరోయిన్ à°¸‌హా అందరి బాడీ లాంగ్వేజ్ కొత్త‌à°—à°¾ ఉండాల‌ని డిసైడ్ చేసుకుని ఆడిష‌న్స్ చేశాం. అందులోనే రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీల‌ను హీరో హీరోయిన్లుగా తీసుకున్నాం. వారిద్దరూ వారి పాత్ర‌ల్లో చాలా à°š‌క్క‌à°—à°¾ నటించారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ à°®‌ధ్య ఉండే à°²‌వ్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి à°šà°¿à°µ‌à°°à°¿ 20 నిమిషాలైతే ప్రేక్ష‌కులు సినిమాలో అలా ఎంగేజ్ అయిపోతారు. 


 *à°—‌ట్స్ ఉన్న నిర్మాత‌...* 
* సినిమాను అనుకున్న à°¬‌డ్జెట్‌లో సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్‌ చేశాం. మా నిర్మాత à°°‌ఘురామ్‌గారు à°—‌ట్స్ ఉన్న వ్య‌క్తి. మా à°•‌à°¥‌ను à°¨‌మ్మారు. మూవీ షూటింగ్ అయ్యే à°µ‌à°°‌కు ఆయ‌à°¨ ఇక్క‌à°¡‌కు రానే లేదు. ఎంటైర్ ఔట్‌పుట్ చూసుకున్న ఆయ‌à°¨ హ్యాపీగా ఫీలై ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి సినిమా రిలీజ్ కోసం à°µ‌ర్క్ చేస్తున్నారు. సినిమా బావుంద‌ని, అందుక‌నే ప్ర‌మోష‌న్స్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాన‌ని అన్నారు. 


 *నిర్మాత à°¸‌పోర్ట్‌తో...* 
* à°¦‌ర్శ‌కుడిగా ‘కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్’ నా తొలి సినిమా. మేకింగ్‌లో చిన్నా à°šà°¿à°¤‌à°• ఇబ్బందులు à°¤‌ప్ప ఏమీ ఎదురు కాలేదు. ప్రొడ్యూస‌ర్ à°°‌ఘురామ్‌గారి à°¸‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందే పూర్తి చేశాం. 


 *పాటలు గురించి...* 
* చాలా మంచి టీమ్ కుదిరింది. ముఖ్యంగా సాబు à°µ‌ర్గీస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌à°—à°¾ నిలిచింది. దానికి à°¤‌గ్గ‌ట్లు à°µ‌రికుప్ప‌à°² యాద‌గిరిగారు అద్భుత‌మైన లిరిక్స్ అందించారు. మూవీలోని పాట‌లు విన్న‌వాళ్లంద‌రూ బావున్నాయని అప్రిషియేట్ చేస్తున్నారు.


 *నెక్ట్స్ మూవీ...* 
* నెక్ట్స్ సినిమా గురించి డిస్క‌à°·‌న్ à°œ‌రుగుతుంది. అంతా ఫైన‌లైజ్ అయ్యాక వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను. ... అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్ట‌ర్ రాజేష్ దొండ‌పాటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !