View

సహజ నేపథ్యంతో కూడిన కథతో 'బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్'

Monday,July23rd,2018, 05:56 AM

బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా కథపై ఉత్సుకత కలిగిస్తుంది. పోస్టర్‌లో వున్న కొత్తదనం సినిమాలో కూడా వుంటుందనిపిస్తుంది. ఇలాంటి సహజ నేపథ్యంతో కూడిన à°•à°¥, కథనాలను ప్రేక్షకులకు చక్కగా ఆదరిస్తున్నారు. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపారు ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగసాయి మాకంను దర్శకుడిగా పరిచయం మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. జగ్గిలొల్లి అనేది à°ˆ చిత్రం ఉపశీర్షిక. కాగా à°ˆ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు శేఖర్‌కమ్ముల ఆవిష్కరించారు. à°ˆ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.


శ్రీనాథ్ మాగంటి, మేఘన హీరో, హీరోయిన్లుగా నటించిన à°ˆ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.


à°ˆ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ - ఇదొక వినూత్నమైన ప్రయత్నం.ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ వుంటూనే అందరికి థ్రిల్ల్‌ను కలిగించే చిత్రమిది.తెలంగాణ నేపథ్యంలో à°•à°¥ నడుస్తుంది. మా చిత్రానికి శేఖర్ కమ్ముల గారి అభినందనలు లభించడం ఆనందంగా వుంది. ఆగస్టు చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న à°•à°¥ ఇది. పూర్తి సహజమైన à°•à°¥, కథనాలతో మనసుకు హత్తుకునే విధంగా వుంటుంది. కామెడీ కూడా సన్నివేశానికి అనుగుణంగా పూర్తి సహజంగా వుంటుంది. ప్రజా కవి గోరటి వెంకన్న à°“ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు à°ˆ చిత్రంలో వున్నాయి. దర్శకుడు శేఖర్‌కమ్ముల చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్‌లుక్ జరగడం ఆనందంగా వుంది అని తెలిపారు.


à°ˆ కార్యక్రమంలో కెమెరామెన్ తోట.వి.రమణ, ఎడిటర్: ఉద్దవ్ ఎస్‌బి,సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, నిర్మాత మహంకాళి శ్రీనివాసులు, దర్శకుడు నాగసాయి మాకం పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !