View

బ్రోచేవారెవరురా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు

Wednesday,June26th,2019, 02:45 PM

వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్‌ మదిలో' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్‌ సెన్సేషన్స్‌ ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్‌ హీరోయిన్‌à°—à°¾ నటిస్తుండగా సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. à°ˆ సినిమా జూన్ à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్బంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో...


à°¡à°¿.సురేష్‌బాబు మాట్లాడుతూ - బ్రోచేవారెవ‌రురా టీమ్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్. శ్రీవిష్ణుకి బెస్ట్ విష‌స్‌. సినిమా పెద్ద హిట్ కావాలి అని చెప్పారు.


à°¸‌త్య‌దేవ్ మాట్లాడుతూ - శ్రీవిష్ణు à°•‌à°¥ చేస్తున్నాడంటే నేను à°† à°•‌à°¥ విన‌క్కర్లేద‌నిపించింది. ఎందుకంటే ఆయ‌à°¨ చాలా మంచి à°•‌à°¥‌à°²‌ను ఎంపిక చేసుకుంటారు. వివేక్ ఆత్రేయ‌గారు చాలా మంచి డైర‌క్ట‌ర్‌. ఇన్‌పుట్స్, డీటైలింగ్ అన్నీ ఇస్తాడు. à°®‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌à°•à°¿ à°ˆ సినిమా పెద్ద హిట్ కావాలి అని చెప్పారు.


ప్రియ‌à°¦‌ర్శి మాట్లాడుతూ - à°®‌ల్లేశం సినిమా చాలా బావుంది. మా సినిమాను కూడా à°¤‌ప్ప‌కుండా చూడండి. à°ˆ నెల 28à°¨ `బ్రోచేవారెవ‌రురా` సినిమాను à°¤‌ప్ప‌కుండా చూడండి అని అన్నారు.


రాహుల్ రామ‌కృష్ణ మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. వివేక్ ఆత్రేయ టాలెంటెడ్ పర్స‌న్‌. మంచి à°•‌à°¥ రాశాడు. తీశాడు. ఇందులో మేం భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది అని చెప్పారు.


నివేదా థామ‌స్ మాట్లాడుతూ - à°ˆ సినిమాను à°…à°‚à°¦‌రూ చూడాలి. చిన్నా, పెద్దా తేడా లేకుండా à°ˆ సినిమాను à°…à°‚à°¦‌రూ చూడాలి. ముఖ్యంగా ఆడ‌వాళ్లు చూడాల్సిన సినిమా ఇది. నాకు à°ˆ సినిమా కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు. à°…à°‚à°¤‌కు మించి అని అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ - డీఓపీ సాయిశ్రీరామ్‌గారు చాలా బాగా చేశారు. విజువ‌ల్‌à°—à°¾ à°ˆ సినిమా రిచ్‌à°—à°¾ ఉంటుంది. ఆయ‌à°¨ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. అనిల్‌-భాను డిజైన‌ర్స్ ప్ర‌తి పోస్ట‌ర్‌లోనూ à°¡à°¿à°«‌రెన్స్ చూపెట్టి à°¬‌జ్ క్రియేట్ చేశారు. à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ వాళ్లు చేసిన డిజైన్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి అని అన్నారు.


వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ - వివేక్ ఆత్రేయ చాలా మంచి స్క్రిప్ట్ రాశారు. మేం చాలా బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. థియేట‌ర్‌లో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం అని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - రామ్‌గారికి, రోహిత్‌గారికి à°µ‌చ్చినందుకు థాంక్స్. సురేష్‌బాబుగారికి కూడా à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా గురించి నేను మాట్లాడ‌à°Ÿà°‚ కన్నా సినిమా చూపిస్తే మంచిది. నా డైర‌క్ష‌న్ టీమ్ చాలా బాగా చేశారు. వాళ్ల à°•‌ష్టం గుర్తించాలి. వాళ్లు లేక‌పోతే à°ˆ సినిమా ఇలా కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. మా నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు. నేను à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్ర‌తిదీ ప్ర‌తి రోజూ ఇచ్చేసేవాళ్లు. మా ఆరుగురు à°¨‌టీన‌టులు చాలా బాగా చేశారు. మిక్స్ ఇంజ‌నీర్ కూడా à°† విష‌యాన్నే అన్నారు. మా వివేక్ à°•à°¿ à°Žà°µ‌రైనా ఫ్యాన్స్ అసోసియేష‌న్ పెడితే, నేను దానికి ప్రెసిడెంట్‌à°—à°¾ ఉంటాను. మా శ్రీరామ్‌గారు చాలా మంచి విజువ‌ల్స్ చేశారు అని అన్నారు.


శ్రీవిష్ణు మాట్లాడుతూ - బ్రోచేవారెవ‌రుగా స్టోరీ వివేక్ చెప్పిన‌ప్పుడు చాలా à°¨‌చ్చింది. టైటిల్ ఏంటంటే బ్రోచేవారెవ‌రురా అని అన్నారు. à°¸‌రే `బ్రో` అని అనుకునేవాళ్లం. à°ˆ à°•‌à°¥‌లో `మిత్ర‌` అనే పాత్ర à°¨‌చ్చి à°ˆ సినిమా చేశాను. à°† కేర‌క్ట‌ర్ à°Žà°µ‌రు చేస్తారా? అని ఎదురుచూశాను. దానికి à°­‌à°°‌à°¤‌నాట్యం, కూచిపూడి చేయాలి. `నిన్నుకోరి`లో ఆమె డ్యాన్సులు చూశాం. à°ˆ సినిమాలో ఆమె డ్యాన్సులు చూసి à°ˆ చిత్రంలో ఎలా చేస్తారోన‌ని అనుకున్నాం. ఆమె 20 రోజులు అరుణ మేడ‌మ్ à°¦‌గ్గ‌à°° డ్యాన్సులు నేర్చుకున్నారు. పొట్టోళ్లు à°—‌ట్టోళ్లు అని అంటారు à°•‌దా...అలా నివేదా చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ డ్యాన్సులు నేర్చుకుంది. à°’à°•‌రోజు నేను à°•à°¿à°Ÿà°¿à°•à±€ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది. à°¸‌త్య‌, నివేదా పేతురాజ్ చాలా బాగా చేశారు. à°¸‌త్య కేర‌క్ట‌ర్‌లో ఇంకెవ‌రినీ ఊహించుకోలేం. à°ˆ ప్రాజెక్ట్లో నాకు కొత్త‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌à°¯‌మైంది వివేక్ సాగ‌ర్‌. చాలా టాలెంటెడ్ వ్య‌క్తి. వివేక్ సాగ‌ర్ పాట‌లు వింటే ఇళ‌à°¯‌రాజాగారి పాట‌ల్లా అనిపించింది. ఆయ‌నంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైర‌క్ట‌ర్ వివేక్ సాగ‌ర్‌. మా కెమెరామేన్ à°®‌మ్మ‌ల్ని చాలా బాగా చూపించారు. మా ప్రొడ్యూస‌ర్లు మూడు సార్లు హైద‌రాబాద్ à°µ‌చ్చారు. ఏం కావాల‌న్నా ఇచ్చేవారు. `బాగా చేయండి సార్‌` అంటూ ప్రోత్స‌హించేవారు. డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ టీమ్ à°…à°‚à°¦‌రూ చాలా బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. సినిమా మొత్తం à°¸‌à°°‌దా à°¸‌à°°‌దాగా పూర్తయింది. మంచి సినిమాలు తీయ‌గానే సురేష్‌బాబుగారిలాంటి వాళ్లు à°µ‌చ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీ. నేను చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి వెంక‌టేష్‌గారికి వీరాభిమానిని. à°ˆ సినిమాలో నేను ఆయ‌à°¨ ఫ్యాన్‌à°—à°¾ చేస్తున్నాను. దానికి చాలా ఆనందంగా ఉంది. ప్రియ‌à°¦‌ర్శి, రాహుల్‌తో షూటింగ్‌లో ఉన్నంత సేపు à°¨‌వ్వుతూనే ఉంటాం. 28à°¨ మా సినిమా à°µ‌స్తోంది. `బ్రోచేవారెవ‌రురా`ను కేవ‌లం మిత్ర అనే పాత్ర కోసం చేశాను. ప్ర‌తి అమ్మాయీ మిత్రే. నేను కేవ‌లం ఆడ‌పిల్ల‌à°² కోసం à°ˆ సినిమా చేశా. ప్ర‌తి అమ్మాయి à°ˆ ప్రాబ్ల‌మ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్న‌ది సినిమాలో చూడండి. à°¨‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌à°—à°¾ ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు. వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడితే నా గురించి నేను చెప్పుకున్న‌ట్టు ఉంటుంది. వివేక్ ఆత్రేయ అంటే నాకు చాలా ఇష్టం. à°¨‌న్ను ఏడిపించ‌à°—‌లిగే ఏకైక à°®‌గాడు ఉన్నాడంటే ఆయ‌à°¨ వివేక్ ఆత్రేయ‌ అని అన్నారు.


నారా రోహిత్ మాట్లాడుతూ - బ్రోచేవారెవ‌రురా టీమ్ చాలా బావుంది. సినిమా పూర్త‌యిన à°¤‌ర్వాత రిలీజ్ à°•à°¿ à°¦‌గ్గర్లో టీమ్ అంతా ఆనందంగా ఉన్నారంటే, à°† సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటాను. సురేష్‌బాబుగారికి చాలా థాంక్స్. వివేక్ సాగ‌ర్ మంచి సంగీతం ఇచ్చారు. à°ˆ సినిమాతో ఆయ‌à°¨ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. వివేక్ ఆత్రేయ నాకు మంచి ఫ్రెండ్‌. à°ˆ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు.


రామ్ మాట్లాడుతూ - సినిమా రిలీజైన à°¤‌ర్వాత తెలుస్తుంది.. చిన్న సినిమా చేశామో, పెద్ద సినిమా చేశామో. నేను మెంట‌ల్ à°®‌దిలో సినిమా చూశాను. వివేక్ చాలా బాగా చేశాడు. ఇలాంటి మంచి డైర‌క్ట‌ర్‌à°•à°¿ మంచి స్టార్ కేస్ట్ దొరికింది. నిన్నుకోరి లో à°«‌స్ట్ షాట్ చూసిన à°¤‌ర్వాత నివేదా మంచి పెర్ఫార్మ‌ర్ అని తెలిసింది. నేను à°¦‌ర్శితో `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌à°—à±€` చేశా. à°¤‌ర్వాత కూడా చాలా సార్లు అనుకున్నా. కానీ ఇంకా కుద‌à°°‌లేదు. రాహుల్ రామకృష్ణ‌తో నాకు పెద్ద à°ª‌à°°à°¿à°š‌యం లేదు. కానీ కొన్ని కేర‌క్ట‌ర్లు వింటుంటే ఆయ‌నే గుర్తుకొస్తున్నారు. à°¸‌త్య చాలా ఇన్టెన్స్ పెర్ఫార్మ‌ర్‌. à°¸‌త్య à°•‌ళ్ల‌ల్లో à°•‌నిపిస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్‌లో à°¸‌త్య చాలా మంచి పాత్ర చేశారు. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవ‌రేట్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య‌శాస్త్రి. ఎందుకంటే ప్రేమంట సినిమాలో నాకు à°¤‌దుప‌à°°à°¿ à°œ‌న్మ‌కైనా... పాట రాశారు. శ్రీవిష్ణుని à°«‌స్ట్ టైమ్ నేను ఉన్న‌ది ఒక్క‌టే జింద‌à°—à±€ టైమ్‌లో à°•‌లిశా. à°† సినిమాలో నా పెర్ఫార్మెన్స్ లో à°¸‌à°—à°‚ క్రెడిట్ శ్రీవిష్ణుదే. చాలా మంచి పెర్ఫార్మెర్అత‌ను. à°ˆ నెల 28à°¨ విడుద‌à°²‌వుతుంది à°ˆ సినిమా. నాకు అరుణ‌భిక్షుగారు యాక్టింగ్ నేర్పించారు. ఆవిడ à°ˆ చిత్రానికి à°ª‌నిచేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !