View

45 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న 'ఛలో'

Thursday,March22nd,2018, 03:47 PM

నాగ‌సౌర్య హీరోగా, à°°‌ష్మిక హీరోయిన్‌à°—à°¾ వెంకి కుడుముల ని à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో, ఉష నిర్మాతగా నిర్మించిన చిత్రం à°›‌లో.. à°ˆ చిత్రం విడుద‌లయ్యిన మెద‌à°Ÿà°¿ రోజునుండి ప్రేక్ష‌కులు, పాత్రికేయులు, విమ‌ర్శ‌కుల నుండి ప్ర‌శంలతో పాటు బాక్సాఫీస్ à°µ‌ద్ద à°•‌లెక్ష‌న్ల à°µ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. à°ˆ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ à°—à°¾ ప్ర‌శంశ‌లు అందుకున్న ఈచిత్రానికి మెద‌టినుండి హ్రుద‌à°¯‌పూర్వ‌à°•à°‚à°—à°¾ à°¸‌పోర్ట్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ మెద‌à°Ÿà°¿à°—à°¾ యూనిట్ à°§‌న్య‌వాదాలు తెలిపుతున్నారు. à°ˆ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ నుండి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ à°•à°¿ తీసుకువెళ్ళి à°ˆ నెల మార్చి 23 నాటికి 50 రోజులు 45 దియోట‌ర్స్ లో à°¨‌డిపించిన తెలుగు ప్రేక్ష‌కుల‌à°•à°¿ మా ప్ర‌త్యేఖ à°§‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. à°ˆ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పాటు సాటిలైట్‌, రీమెక్ రైట్స్ అంటూ క్రేజీ బిజినెస్ డీల్స్ తో 2018 బిగ్గెస్ట్ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ à°—à°¾ తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌మలో రికార్డ్ క్రియేట్ చేసింది ఛలో.


à°ˆ సంద‌ర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్స్ తొలి ప్రయత్నంగా మొదలు పెట్టిన ఛలో ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్ర‌తి ఓక్క‌à°°à°¿à°•à°¿ మా చిత్ర యూనిట్ à°¤‌రుపున à°¦‌న్య‌వాదాలు. à°ˆ చిత్రం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. à°ˆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఐరా క్రియేషన్స్ రుణపడి వుంటుంది. మా ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో మెదటి à°¦‌ర్శ‌కుడుగా పనిచేసి à°ˆ à°˜‌à°¨‌విజ‌యాన్ని అందించిన à°¦‌ర్శ‌కుడు వెంకి à°•à°¿ మరింత à°­‌విష్య‌త్తు వుండాల‌ని కొరుకుంటున్నాము. తెలుగు ప్రేక్ష‌కుల అందించిన ఉత్సాహంతో ఇటీవలే ఉగాది సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ @నర్తనశాల చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాము. à°ˆ చిత్రం కూడా à°›‌లో చిత్రానికి ఏ మాత్రం à°¤‌గ్గ‌కుండా నిర్మిస్తాము.. అతి త్వ‌à°°‌లో à°ˆ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తాము. అలాగే à°® à°›‌లో చిత్రానికి à°ª‌నిచేసిన మ్యూజిక్ à°¦‌ర్శ‌కుడు, ఆర్ట్ à°¦‌ర్శ‌కుడు, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గారికి, ఫైట్ మాస్టారు, డాన్స్ మాస్టార్ , మా పి.ఆర్‌.à°“ ఏలూరు శ్రీను ఇలా పేరు పేరు నా చిత్ర యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ మా హ్రుద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు తెలుపుతున్నాము అని అన్నారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !