View

చీమ – ప్రేమ మధ్యలో భామ ఆడియో లాంచ్‌ విశేషాలు

Sunday,December01st,2019, 10:34 AM

సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! à°…à°‚à°¤ వరకు బాగానే ఉంది – మరి అది సాధ్యమా ? ఏం జరుగుతుంది ? అసలు à°† భావన ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంది? à°ˆ ప్రశ్నలకు సమాధానాలే “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా. మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ à°—à°¾ నటించిన à°ˆ చిత్రం షూటింగ్ à°ª‌నులు పూర్తి చేసుకుని à°ˆ రోజు ఆడియోని ఫిలింఛాంబ‌ర్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో...


దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” చీమ – ప్రేమ మధ్యలో భామ!” à°ˆ సినిమా గురించి à°Žà°‚à°¤ చెప్పినా à°¤‌క్కువే. మా సినిమాకి చీమే à°•‌à°¥‌. à°œ‌à°—‌మంతా రామ‌à°®‌యం మా సినిమా అంతా చీమ à°®‌యం. à°ˆ సినిమాలోని పాట‌లు అన్నీ చాలా బాగా à°µ‌చ్చాయి. ఇక్క‌à°¡‌à°•à°¿ à°µ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం లో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. à°ˆ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా చూడ‌à°µ‌చ్చు. à°¦‌ర్శకుడు కొత్త‌వారైనా సినిమాని ఎలా చెప్పారో అలానే తెర‌కెక్కించారు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు, సింగ‌ర్ à°°‌వివ‌ర్మ మాట్లాడుతూ ” మా గురువుగారు ఎస్‌.పి. బాలుగారు ఆయ‌à°¨ ఇన్‌స్పిరేష‌న్‌తోనే నేను సింగ‌ర్‌ని అయ్యాను.  à°ˆ సినిమా చేస్తుండ‌à°—à°¾ నాకు మా à°¦‌ర్శ‌కుడు సంగీత నిరంకుశ అని బిరుదును కూడా ఇచ్చారు. హైమ‌త్ కూడా à°’à°• పాట‌ను రాశారు. చాలా బాగా రాశారు. మిగ‌తా లిరిసిస్ట్‌లంద‌రూ కూడా చాలా బాగా రాశారు. చిన్న సినిమా à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌కుండా చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


సింగ‌ర్ గీతామాధురి మాట్లాడుతూ... à°ˆ సినిమాలో పాడేందుకు నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు à°¦‌ర్శ‌కనిర్మాత‌à°²‌కు నా కృత‌జ్ఞ‌à°¤‌లు. à°µ‌ర్మ‌గారు నాకు ఇన్స్‌పిరేష‌న్‌. నేను à°ˆ చిత్రంలో పాడిన పాట చాలా క్యాచీగా ఉంటుంది. à°ˆ చిత్రంలో పాడిన మిగిలిన సింగ‌ర్స్ కూడా చాలా బాగా పాడారు. అలాగే నిన్న‌à°Ÿà°¿ నుంచి నాకు చాలా డిస్ట్ర‌బింగ్ à°—à°¾ ఉంది. ప్రియాంక‌రెడ్డి ఇష్యూ à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌à°¨‌సుల‌ను à°•‌à°²‌చివేసింది. à°’à°• ఆడ‌పిల్ల‌à°—à°¾ చాలా బాధ‌à°—à°¾ ఉంది. అంతే కాక à°’à°• ఆడ‌పిల్ల à°¤‌ల్లిగా à°­‌యంగా కూడా ఉంది. à°¦‌à°¯‌చేసి ఆడ‌పిల్ల‌లు ఏమ‌న్నా సేఫ్టీగా మార్ష‌ల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవాలి. à°…à°¸‌లు సేఫ్టీగా ఉండాల‌న్న‌ది à°®‌à°¨ భార‌à°¤‌దేశంలో ఉండ‌కూడ‌à°¦‌న్న‌ది నా ఆశ అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్ బాపినీడు. డిఒపి సింగ‌ర్స్ చిత్ర యూనిట్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !