View

క‌ల‌ర్‌ఫోటో కి విల‌న్ సునీల్‌.. తెలుసుకోవాలంటే థియేటర్స్ కి రండి!

Friday,February28th,2020, 11:08 AM

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్త‌కంలో సునీల్ ది ఓ ఛాప్ట‌ర్ వుంది. క‌మెడియన్ గా ఎవ్వ‌రికి ఏ హాని చెయ్య‌లేదు.. హీరోగా ఎవ‌రిని ఎప్పుడూ క‌ష్ట‌పెట్ట‌లేదు. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా త‌న‌కున్న‌దాన్ని వేరే వారికి స‌హాయం చేశాడే త‌ప్ప కించింత కూడా ఇబ్బంది పెట్ట‌లేదు. కాని ఒ ద‌ర్శ‌కుడు మాత్రం నా క‌ల‌ర్‌పోటో కి సునిల్ విల‌న్ అంటున్నాడు. అస‌లు క‌ల‌ర్‌ఫోటో ఏంటి.. సునిల్ విల‌న్ ఏంటి..


క‌థ‌లోకి వ‌స్తే.. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో బ్లాక్ బాస్టర్స్ కొట్టి మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం ప్రారంభం రోజునే చెప్పాం.. ఆ త‌రువాత అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని నిర్మాత‌లు సోష‌ల్ మీడియాలో చెప్పుకున్నారు. అయితే అక్క‌డ ఈ మ‌ధ్యే మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని సొంతం చేస‌కున్న‌ సుహాస్ హీరోగా చేస్తున్నాడు.. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి గా ప‌దిమందికి తెలిసిన  చాందిని చౌదరి జోడి గా నటిస్తున్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితే...


యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ ద‌ర్శ‌క‌త్వం (క‌థ ఇత‌నిది కాదు) చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి సునీల్ మీ మీ క‌ల‌ర్ ఫోటో కి విల‌న్ ఏంటి అంటే మాత్రం అదంతా దియేట‌ర్స్ లో చూడండి ఆయ‌న చేసిన ప‌నేంటో సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ ఇటీవ‌లే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ అందించిన స్వ‌రాల‌తో ఆన్స‌ర్ చెప్ప‌కుండా వెళ్ళిపోయాడు. వీళ్ళంద‌ర్ని పెట్టుకుని 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజి లో జ‌రిగిన ప్రేమ‌క‌థ ని సీరియ‌స్ గా తీయ‌టానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పానేని లు న‌డుం బిగించారు.. వీరికి శ్ర‌వ‌ణ్ కొంక ఆశీర్వాదాలు అందించాడు. వీళ్ళ తోక‌లు క‌త్తిరించే ప‌నిని మాత్రం కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అప్ప‌జెప్పారు. వీళ్ళ మ‌ద్య గొడ‌వ‌ల‌కి కార‌ణ ఎ.విజ‌య్ అయితే వాటిని కూడా అందంగా చూపించే ప్ర‌యత్నాన్ని చేస్తున్నారు వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి.. క‌ల‌ర్ ఫోటో ని అందం గా డెక‌రేట్ చేయ్య‌టానికి క్రాంతి ప్రియం బాద్య‌త‌లు తీసుకుంటే వీళ్ళు ఏ  ఫోటో ఇచ్చినా దాన్ని క‌ల‌ర్ ఫోటో గా బ‌య‌ట‌కి చూపించ‌టానికి మాత్రం ఏలూరు శ్రీను తీసుకున్నారు..
గ‌మ‌నిక‌..ఈ రోజు వెర్స‌టైట్ ఆర్టిస్ట్ సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు.. చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం
సునీల్ స్పందిస్తూ... క‌ల‌ర్ ఫోటో లో రామ‌రాజు గా క‌నిపిస్తున్నాను.. నా కెరీర్ లో బెస్ట్ కేర‌క్ట‌ర్ చేస్తున్నాను. అలాగే నా నా పాత్ర‌లో వున్న కొత్త‌త‌న‌మే అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి పాత్ర‌ల‌తో నా ఫ్యాన్స్ ని అల‌రిస్తాను అని అన్నారు.


కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్ర మరిన్ని విశేషాలు యూనిట్ త్వరలో తెలుపనున్నారు.


బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
సమర్పణ: శ్రవణ్ కొంక
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
పిఆర్ఒ: ఏలూరు శ్రీనుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !