View

భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న `దేవిశ్రీ ప్రసాద్` చిత్రం

Sunday,November19th,2017, 11:38 AM

యశ్వంత్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం `దేవిశ్రీప్రసాద్`. ఆర్ à°“ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రంలో పూజా రామచంద్రన్, భూపాల్, à°§‌à°¨‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తు న్నారు. à°ˆ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. à°¡à°¿.వెంకటేష్, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.. అంతే కాదు à°ˆ చిత్ర ప్రముఖ నిర్మాత à°¡à°¿. వెంకటేష్ à°“ సవాల్ ను కూడా విసిరారు ఇంతకు ముందు ఎన్నడైనా భారత దేశంలో ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిందని నిరూపించిన వారికి 5 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామంటూ ప్రకటించడం మరో విశేషం. మునుపెన్నడూ లేని విధంగా à°ˆ చిత్ర కథను మలచడం దర్శకుడి తెలివి తేటలకు నిదర్శనం అయితే ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు మంచి అభిరుచి à°—à°² వ్యక్తులుగా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే à°ˆ సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకొని నవంబ‌ర్ 17à°¨ విడుద‌à°² కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కార‌ణాల కార‌ణంగా à°“ వారం పాటు వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు à°ˆ చిత్ర యూనిట్. కాబ‌ట్టి సినిమాను à°¨‌వంబ‌ర్ 24 à°¨ పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నట్లు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో విడుదల కానుంది అని దేవి శ్రీ ప్రసాద్ నిర్మాతలు తెలిపారు. పూజా రామచంద్రన్, భూపాల్, à°§‌à°¨‌రాజ్‌, మనోజ్ నందన్‌à°² à°¨‌à°Ÿ‌à°¨ ఆద్యంతం ఆక‌ట్టుకునే ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ సాగుతుంది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు à°ˆ చిత్రం తప్పకుండా నచ్చుతుంద నే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రివ్యూ చూసిన వారు.

 

పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, à°§‌à°¨‌రాజ్‌, à°®‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః à°«‌ణీంద్ర à°µ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.à°Žà°‚, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర à°µ‌ట్టికూటి, నిర్మాత‌లుః à°¡à°¿.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వంః శ్రీ కిషోర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !