View

సినీ రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు 20 యేళ్ల ప్రయాణం

Wednesday,July24th,2019, 12:09 PM

శ్రీ వెంక‌టేశ్వ‌à°° ఫిలింస్ బ్యాన‌ర్‌పై డిస్ట్రిబ్యూట‌ర్స్‌à°—à°¾, నిర్మాత‌లుగాఎన్నో విజ‌à°¯‌వంత‌మైన వాణిజ్య‌, కుటుంబ à°•‌థా చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించారు దిల్‌రాజు, శిరీష్‌, à°²‌క్ష్మ‌ణ్‌. సామాన్య ప్రేక్ష‌కుడి నాడిని à°ª‌ట్టిన à°ˆ ముగ్గురు à°…à°¸‌లు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి సినిమాలు కావాల‌నే దానిపై à°“ à°…à°µ‌గాహ‌à°¨ ఏర్ప‌రుచుకుని à°’à°• వైపు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో ఉంటూనే నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టారు. à°•‌à°¥‌à°²‌పై à°ª‌క్కా à°œ‌డ్జ్‌మెంట్‌, మిస్ ఫైర్ కానీ ప్లానింగ్‌, à°ª‌ర్‌ఫెక్ట్ ఎగ్జిక్యూష‌న్‌తో నిర్మాణ రంగంలోనూ తిరుగులేని విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. వీరి బ్యాన‌ర్‌లో à°“ సినిమా à°µ‌స్తుందంటే ప్రేక్ష‌కుడు మంచి సినిమా చూస్తామ‌ని థియేట‌ర్‌లోకి అడుగుపెట్టేంత à°¨‌మ్మ‌కాన్ని సంపాదించుకున్నారు. వీరు డిస్ట్రిబ్యూట‌ర్స్‌à°—à°¾, నిర్మాత‌లుగా సినీ à°œ‌ర్నీని ప్రారంభించి నేటి 20 ఏళ్లు పూర్త‌య్యాయి. à°ˆ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. à°ˆ కార్య‌క్ర‌మంలో ...


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మా బ్యాన‌ర్ ప్ర‌యాణం 1999లో ఒకే ఒక్క‌డు తో ప్రారంభ‌మైంది. దానికి ముందు జూలై 24à°¨ తొలిప్రేమ చిత్రాన్ని పార్ట్‌à°¨‌ర్ షిప్‌లో రిలీజ్ చేశాం. à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్‌గారిని స్టార్‌ను చేసిన à°† సినిమా అనుభ‌వం గొప్ప‌à°—à°¾ అనిపించింది. అలాగే పెళ్లిపందిరి సినిమా నిర్మాత‌à°—à°¾ నేను ఇక్క‌à°¡ ఉండ‌టానికి కార‌à°£‌మైంది. అప్పుడు మాకు à°…à°‚à°¡‌à°—à°¾ నిలిచిన నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. అలాగే మా డిస్ట్రిబ్యూష‌న్‌లో ఎన్నో విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత‌à°²‌కు కూడా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. డిస్ట్రిబ్యూష‌న్ నుండి ప్రొడ‌క్ష‌న్‌ను స్టార్ట్ చేశాం. à°¤‌ర్వాత ప్రొడ‌క్ష‌న్‌ను పెంచి 16 ఏళ్లలో 32 సినిమాలు పూర్త‌య్యాయి. à°ˆ గ్రేట్ à°œ‌ర్నీ అని చెప్ప‌à°—‌à°²‌ను. à°ˆ 20 ఏళ్ల‌లో మాకు à°µ‌చ్చిన ఎక్స్‌పీరియెన్స్‌ను స్ప్రెడ్ చేయాల‌నే ఆలోన‌లో ఉన్నాం. à°’à°• సినిమా à°¸‌క్సెస్ కావాలంటే స్క్రిప్ట్ à°¦‌గ్గ‌à°°à°¿ నుండి రిలీజ్ à°µ‌à°°‌కు ఎన్నో అంశాలుంటాయి. 2017లో మా సంస్థ‌లో 6 సినిమాలు చేశాం. 2018లో 3 సినిమాలు, 2019లో కూడా నాలుగు సినిమాలు విడుద‌à°² కాబోతున్నాయి. ఇక్క‌డితో à°…à°—‌కుండా నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాల‌నుకుంటున్నాం. అందులో భాగంగా అప్‌à°•‌మింగ్ ప్రొడ్యూస‌ర్స్‌కు à°¸‌పోర్ట్ చేయాల‌నుకుంటున్నాం. అందులో భాగంగా, ఇక నుండి à°…à°‚à°¦‌రూ నిర్మాత‌లు వారు తీసే సినిమాల్లో స్క్రిప్ట్ à°¦‌గ్గ‌à°° నుండి రిలీజ్ à°µ‌à°°‌కు మా బ్యాన‌ర్‌తో అసోసియేట్ అయ్యుంటారు. మా సంస్థ‌లో à°µ‌స్తున్న మంచి సినిమాల్లాగానే వారు కూడా మంచి సినిమాలు తీయ‌డానికి మా వంతు కృషిగా à°¸‌పోర్ట్ చేయ‌బోతున్నాం. వీళ్లే కాకుండా మంచి స్క్రిప్ట్‌తో à°µ‌చ్చే నిర్మాత‌à°²‌కు ఆహ్వానమే. ఇది కొత్త ప్ర‌యాణం. ప్రేక్ష‌కులకు మంచి సినిమాలు ఇవ్వ‌డానికి మా వంతు ప్ర‌à°¯‌త్నం చేస్తాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - రాజుగారు, శిరీష్‌గారు, à°²‌క్ష్మ‌ణ్‌గారు వేర్వేరు రంగాల నుండి సినిమా రంగంలోకి 20 సంవత్స‌రాల ముందు అడుగుపెట్టారు. సినిమా మీద పిచ్చితో డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ స్టార్ట్ చేసి ముందు à°¡‌బ్బులు పొగొట్టుకుని, ఇళ్ల‌లో తిట్టు తిని, à°®‌ళ్లీ భూములు అమ్ముకుని à°† à°¡‌బ్బుల తెచ్చి ఇన్వెస్ట్ చేసి ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టారు. 20 ఏళ్ల‌లో నేను వాళ్ల‌తో 18ఏళ్లుగా à°Ÿ‌చ్‌లోనే ఉన్నాను. à°ˆ బ్యాన‌ర్లో నేను నాలుగు సినిమాలు చేయ‌à°¡à°‚ నాకు à°®‌à°°‌చిపోలేని జ్ఞాప‌à°•à°‚. ప్రేక్ష‌కుల‌కు ఏం కావాల‌నే విష‌యాన్ని à°ˆ ముగ్గురు నిర్మాత‌లు డిస్ట్రిబ్యూష‌న్ స్టేజ్‌లోనే తెలుసుకున్నారు. ఇది నా మాతృ సంస్థ అని à°—‌ర్వంగా చెప్పుకుంటాను. నాకు డైరెక్ట‌ర్‌à°—à°¾ à°œ‌న్మ‌నిచ్చారు. à°«‌స్ట్ సినిమా à°¸‌à°°à°¿à°—à°¾ ఆడక‌పోయినా అదే à°¨‌మ్మ‌కంతో à°®‌రో సినిమాకు à°…à°µ‌కాశాన్ని ఇచ్చారు. à°ˆ 20 ఏళ్ల à°œ‌ర్నీ పూర్త‌యిన సంద‌ర్భంగా వీళ్లు తీసుకున్న నిర్ణ‌యం గొప్ప నిర్ణ‌యం. à°ˆ బ్యాన‌ర్ ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను. నాలాంటి ఎంతో మంది à°¦‌ర్శ‌కులు నిల‌దొక్కుకుంటారు. న్యూ à°œ‌ర్నీకి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - దిల్‌రాజు, శిరీష్‌, à°²‌క్ష్మ‌ణ్‌గారి 20 ఏళ్ల à°œ‌ర్నీకి కంగ్రాట్స్‌. ఇప్పుడు కొత్త à°œ‌ర్నీని స్టార్ట్ చేయ‌బోతున్నారు దానికి ఆల్ ది బెస్ట్. à°ˆ ప్ర‌యాణంలో నేను కూడా భాగ‌మై ఉన్నాను. ప్ర‌తి సినిమాకు వాళ్లు నాకు ఇచ్చిన à°¸‌పోర్ట్ à°®‌à°°‌చిపోలేను. వారి కార‌ణంగానే నేను ఇక్క‌à°¡ నిల‌à°¬‌à°¡à°¿ ఉన్నాను. à°¸‌క్సెస్ వాళ్ల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారి à°œ‌డ్జ్‌మెంట్‌, శిరీష్‌గారి ప్లానింగ్‌, à°²‌క్ష్మ‌ణ్‌గారి ఎగ్జిక్యూష‌న్ కార‌ణంగానే వారికి ఎక్కువ శాతం à°¸‌క్సెస్ రేటు ఉంది. à°¸‌క్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్ర‌స్‌à°—à°¾ ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌, à°¹‌à°°à°¿, à°®‌హేశ్ కొనేరు, వేణుగోపాల్, సాగ‌ర్‌, రాహుల్ యాద‌వ్ à°¨‌క్కా, విజ‌య్ చిల్లా, రాజీవ్ రెడ్డి, కృష్ణ‌ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !