View

డైరెక్టర్ ఒబెలి ఎన్.కృష్ణ కు ఎ.ఆర్.రహమాన్ అభినందనలు

Wednesday,June28th,2023, 12:50 PM

తమిళ దర్శకుడు ఒబెలి ఎన్.కృష్ణ.. సూర్య, జ్యోతిక, భూమికతో సిల్లుఇండ్రు ఒరు కాదల్ సినిమాతో డైరెక్టర్ à°—à°¾ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. à°ˆ సినిమా తెలుగులో 'నువ్వు నేను ప్రేమ'à°—à°¾ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో 'పాతు తల' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. 


'పాతు తల' సినిమాకు à°Ž.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. à°† సమయంలో డైరెక్టర్ కృష్ణ ట్యాలెంట్‌ని చూసి అభినందించారు. కృష్ణ ట్యాలెంట్‌ని అభినందిస్తూ à°Ž.ఆర్.రెహమాన్ à°’à°• Apple MacBook Proని కృష్ణకు బహుమతిగా ఇచ్చారు. ఆస్కార్ అవార్డు అందుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కృష్ణ తన సినిమా ట్యాలెంట్‌తో మెప్పించారు. 


కృష్ణ మాస్ సినిమాతో పాటు లవ్ సినిమాలు స్టార్ హీరోలతో తీసి హిట్స్ కొట్టారు. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ కృష్ణ. ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత, గ్లోబల్ వన్ స్టూడియోస్‌ అధినేత రమేష్ కృష్ణమూర్తి నిర్మాణంలో డైరెక్టర్ కృష్ణ à°“ స్టార్ హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. à°ˆ విషయంలో à°Ž.ఆర్.రెహమాన్ డైరెక్టర్ కృష్ణను అభినందించారు. 


త్వరలోనే à°ˆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్‌ని డైరెక్టర్ కృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు. à°ˆ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో డైరెక్టర్‌à°—à°¾ కృష్ణ స్థాయి మరింత పెరగనుంది. ఒకపక్క డైరెక్టర్ గానే కాక నటుడిగా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల తాను తెరకెక్కించిన పాతు తల సినిమాలో కూడా à°“ ముఖ్య పాత్ర చేశారు కృష్ణ. ప్రేక్షకులని మెప్పించడానికి త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నారు డైరెక్టర్ కృష్ణ.


Exceptional Director Obeli N Krishna Acknowledged by AR Rehman - Gears Up for Pan-India Project


Renowned Tamil director Obeli N Krishna, famed for his work on blockbuster films such as Silluindru Oru Kadhal (Nuvvu Nenu Prema in Telugu) with Suriya, Jyothika, and Bhumika, and the recent hit Pathu Thala starring Simbhu, has been recognized by Oscar-winning composer AR Rehman for his superb directorial abilities.


Having created the music for these highly successful movies, Rehman was keen to show his appreciation for Krishna's talent. Following the triumph of both the Pathu Thala album and film, Rehman presented Krishna with a cherished gift — a state-of-the-art Apple MacBook Pro, a gesture that has significantly bolstered the director's confidence.


Krishna has proven his expertise in handling mass and commercial subjects with aplomb, making him an ideal collaborator for superstars seeking to enhance their mass appeal. But that's not all. The director is gearing up for another significant project, one that is sure to underscore his standing in the industry.


Ramesh Krishnamoorthy of Global One Studios, a significant and passionately dedicated producer in the Tamil film industry, recently announced that Krishna would be directing a pan-India film featuring a top-tier star. The news of this exciting development was also shared on Twitter by the legend himself, AR Rehman.


With the anticipation for this upcoming project running high, it's clear that Obeli N Krishna's star is on the rise, poised to make even more significant contributions to the world of cinema.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !