View

డర్టీ హరి బోల్డ్ గా, పొయెటిక్ గా ఉంటుంది - యం.యస్.రాజు

Saturday,January04th,2020, 09:24 AM

శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాత à°Žà°‚.ఎస్.రాజు అప్పట్లో à°’à°• ట్రెండ్ సెట్టర్. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, à°Ÿà±†à°•à±à°¨à±€à°·à°¿à°¯à°¨à±à°²à± à°†à°¯à°¨ చిత్రాలతో స్టార్స్ à°—à°¾ ఎదిగారు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత à°†à°¯à°¨à±‡ స్క్రీన్ ప్లే, à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ వహిస్తూ à°¤à±€à°¸à±à°¤à±à°¨à±à°¨ చిత్రం "డర్టీ హరి". 


ఎస్. పి. జి.  క్రియేషన్స్ à°ªà°¤à°¾à°•à°‚ à°ªà±ˆ గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న చిత్రం ఇది. à°ˆ చిత్రం à°¦à±à°µà°¾à°°à°¾  à°¶à±à°°à°µà°£à± రెడ్డి అనే à°’à°• హైదరాబాద్ అబ్బాయిని à°¹à±€à°°à±‹à°—à°¾ పరిచయం చేస్తుండగా, à°°à±à°¹à°¾à°¨à°¿ శర్మ, à°¸à°¿à°®à±à°°à°¤à± కౌర్ లు à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°¸à± à°—à°¾ నటిస్తున్నారు.


à°ˆ సందర్భంగా "డర్టీ హరి" గురించి à°¦à°°à±à°¶à°•à±à°¡à± à°Žà°‚. ఎస్. రాజు  మాట్లాడుతూ - ''బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ à°—à°¾ ఉన్నా బ్యూటిఫుల్ à°—à°¾,  క్లాసికల్ à°—à°¾ ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే à°ˆ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గాను, పొయెటిక్ గాను మలిచాను. à°‡à°¦à°¿ ఆడియన్స్ à°•à°¿ నచ్చుతుందని  నమ్ముతున్నాను'' à°…న్నారు. 


చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ - '' à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°¾à°¨à°¿à°•à°¿ కథాంశం గోప్యంగా ఉంచుతున్నాం. à°·à±‚టింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ టీజర్ రిలీజ్ చేస్తాం'' à°…ని à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.


చిత్ర నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ - "డర్టీ హరి" కొంత బోల్డ్ ప్రయత్నం అయినా, à°Žà°®à±‹à°·à°¨à±à°¸à±  మరియు ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఏ మాత్రం మిస్ చేయలేదు. à°¶à±à°°à°µà°£à± రెడ్డి à°¨à°¿ హీరోగా పరిచయం చేస్తున్నాం. రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.  


రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ . à°‡à°¤à°° పాత్రలను పోషించారు. 


à°ˆ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : భాస్కర్ ముదావత్, డీఓపీ :à°Žà°‚.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్ :జునైద్ సిద్ధిఖి, à°¸à°®à°°à±à°ªà°£: గూడూరు శివరామకృష్ణ , నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే, మాటలు, దర్శకత్వం: à°Žà°‚.ఎస్.రాజు.  


M.S.Raju to direct "DIRTY HARI" in SPJ Creations Banner


Popular Producer/Director M.S. Raju who is known for blockbuster films like Sathruvu, Devi, Manasantha Nuvve, Okkadu, Varsham, Nuvvostanante Nenoddantana has now bounced back to donne screenplay & direction for "Dirty Hari".


After introducing many heroes, heroines & technicians to fame with his films, he's now introducing Shravan Reddy, a Hyderabadi boy with his Dirty Hari under SPJ creations banner. Actress Ruhani Sharma & Simrat Kaur are playing the female leads while Guduru Shiva Rama Krishna is presenting this film in Guduru Sateesh Babu & Guduru Sai Puneeth production.


Speaking about the insights, director M.S.Raju says “ Earlier eminent directors like Balachander, Puttanna Kanagal & Bharathan filmed Bold yet Classical content during their days and succeeded in impressing the audience as well. Now, with the inspiration of such film makers, I've made this story with bold & poetic narration and I believe it will please the audience too.”


Speaking about the film, Presenter Guduru Shiva Rama Krishna says “As of now, we  aren't revealing the story but we have finished the shooting and pacing up towards the post production works. We are looking out to release the teaser very soon."


Meanwhile, Producers Guduru Sateesh Babu & Guduru Sai Puneeth says "Although, 'Dirty Hari' is a bold attempt, story has all the emotions and interesting elements to entertain audience. We'll update you with the teaser and release date very soon."


Roshan Basheer, Appaji Ambarisha, Surekha Vani, Ajay, Ajeej Nassar, Mahesh and other cast are playing supporting roles in "Dirty Hari".  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !