View

అర్జున విడుదల వాయిదా.. కారణం ఎన్నికలు

Monday,March11th,2019, 05:21 PM

యాంగ్రీ హీరో à°¡à°¾.రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.à°•‌ల్యాణ్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో సి.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ à°ª‌తాకాల‌పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'.. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన à°ˆ సినిమాకి à°•‌న్మ‌ణి à°¦‌ర్శ‌à°•‌త్వం వహించారు.. à°ˆ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు.. కాగా , తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు ఉండడంతో విడుదల ను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు.. ఎన్నికల తర్వాత సినిమా ను విడుదల చేస్తాం అని వెల్లడించారు.. కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, à°¸‌నా, ముర‌ళీ à°¶‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, à°šà°²‌à°ª‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ à°¤‌దిత‌రులు నటించిన à°ˆ సినిమా à°•à°¿ ప్ర‌ముఖ సంగీత à°¦‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా à°®‌ధు నాయుడు సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు.


నటీనటులు :
à°¡à°¾.రాజ‌శేఖ‌ర్‌, మర్యం à°œ‌కారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, à°¸‌నా, ముర‌ళీ à°¶‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, à°šà°²‌à°ª‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్
సాంకేతిక నిపుణులు :
ఫైట్స్‌: à°•‌à°¨‌ల్ à°•‌ణ్ణ‌న్‌
సినిమాటోగ్ర‌à°«à±€: à°®‌ధు à°Ž.నాయుడు
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: గౌతంరాజు
మ్యూజిక్‌: వందేమాత‌à°°à°‚ శ్రీనివాస్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: జి.à°®‌హేష్ చౌద‌à°°à°¿
నిర్మాత‌: కాంత కావూరి
స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°•‌న్మ‌ణి.


Rajasekhar's 'Arjuna' Release After Elections 2019


Hero Rajasekhar's movie 'Arjuna' theatrical release has been postponed to after the completion of 17th Lok Sabha elections.


Rajasekhar is playing dual roles in the movie. He will be seen in a father and son roles.


Kanmani is directing 'Arjuna' which is a political drama while Maryam Zakaria and Sakshi Gulati are essaying the female lead roles.


Vandemataram Srinivas has composed music while Madhu Naidu handled the cinematography.


The film has recently wrapped up the censor formalities and got ‘U/A’ certificate.


'Arjuna' is being presented by CK Entertainment banner while Happy Movies banner is releasing the movie.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !