View

ఈ క్షణమే ఆరంభం.. అనురాగ్ హీరోగా!

Friday,February23rd,2018, 01:24 PM

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చేస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం "ఈ క్షణమే". సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు.


నిర్మాత పొకూరి లక్ష్మణా చారీ మాట్లాడుతూ... మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంట్రడక్షన్ అవుతుందన్నారు.


హీరో అనురాగ్ మాట్లాడుతూ... కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.


దర్శకుడు రామన్ మాట్లాడుతూ... సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.


సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ... తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.


ఇంకా à°ˆ కార్యక్రమంలొ మైత్రి హాస్పిటల్ అధినేత à°¡à°¾‌.ప్రకాష్, కిలారిమనొహార్, రమణ, సాంబశివరావు గారు, పూర్ణ ,శరత్ తదితరులు పాల్గొన్నారు


అనురాగ్, శ్వేతా హీరొ హీరొయిన్ లుగా నటిస్తొన్న à°ˆ చిత్రానికి  కెమెరా : సతీష్, పాటలు : అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్ నిర్మాత : లక్ష్మణా చారీ,
దర్శకత్వం : సాయిదేవరామన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !