View

శర్వానంద్ చేతుల మీదుగా విడుదలైన 'ఎవరికీ చెప్పొద్దు' ట్రైలర్

Saturday,March16th,2019, 02:25 PM

క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన చిత్రం ఎవరికీ చెప్పొద్దు. రాకేశ్ à°µ‌ర్రీ à°ˆ చిత్రంలో హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡‌మే కాదు, నిర్మాణ బాధ్య‌à°¤‌లు కూడా నిర్వ‌హించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం మార్చి 22à°¨ విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది.


à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను à°¸‌క్సెస్‌ఫుల్ హీరో à°¶‌ర్వానంద్ విడుద‌à°² చేశారు. అనంత‌à°°à°‚ ఎంటైర్ యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపి... సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు à°¶‌ర్వానంద్.


హీరో, నిర్మాత రాకేశ్ à°µ‌ర్రే మాట్లాడుతూ - మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేసిన à°¶‌ర్వానంద్‌గారికి థాంక్స్‌. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్‌కు à°…à°‚à°¤‌కు మించిన రెస్పాన్స్ à°µ‌స్తుంది. ప్ర‌స్తుత à°œ‌à°¨‌రేష‌న్‌లో ఉన్న à°¸‌à°®‌స్య‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ వేలో à°¦‌ర్శ‌కులు à°¬‌à°¸‌à°µ శంక‌ర్‌గారు à°š‌క్క‌à°—à°¾ హ్యాండిల్ చేశారు. సినిమా ఆద్యంతం అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. మార్చి 22à°¨ సినిమాను విడుద‌à°² చేస్తున్నాం. మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


డైరెక్ట‌ర్ à°¬‌à°¸‌à°µ శంక‌ర్ మాట్లాడుతూ - à°Žà°‚à°Ÿ‌ర్ టైనింగ్ మూవీ.. అందులో మేం చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సునిశితంగా చెప్పాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మార్చి 22à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాం. మా ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేసిన హీరో à°¶‌ర్వానంద్‌గారికి థాంక్స్‌ అన్నారు.


రాకేశ్ à°µ‌ర్రే, గార్గేయి à°¯‌ల్లాప్ర‌à°—‌à°¡ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సంగీతం: శంక‌ర్ à°¶‌ర్మ‌, సినిమాటోగ్ర‌à°«à±€: విజ‌య్ జె.ఆనంద్‌, నిర్మాత‌: రాకేష్ à°µ‌ర్రే, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¬‌à°¸‌à°µ శంక‌ర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !